Gaaradi Telugu news logo

ఎన్టీఆర్, అనిల్ రావిపూడి కాంబోపై అనుమానాలా..?

Anil Ravipudi with NTR

అనిల్ రావిపూడి బోర్ కొట్టిస్తున్నాడా..? ఎన్టీఆర్, అనిల్ రావిపూడి కాంబినేషన్ పై అప్పుడే అనుమానాలు మొదలయ్యాయా..? అంటే అవుననే చెబుతున్నారు చాలామంది. అందుకు కారణం.. అనిల్ రావిపూడి లేటెస్ట్ మూవీ ‘జనవరి 12 విడుదల’ నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్. యస్.. ఈ పాట చూసిన ప్రతి ఒక్కరూ అనిల్ రావిపూడి టేస్ట్ ఏంటీ ఇంత వరస్ట్ గా ఉంది అని కామెంట్ చేస్తున్నారు. అయినా అనిల్ రావిపూడి గత రెండు చిత్రాల్లో పూర్తిగా క్రింజ్ కామెడీతో […]

అజ్ఞాతవాసి, ఆదర్శ కుటుంబం.. రిజల్ట్ ఒక్కటేనా..

Huge loss for Aadarsha Kutumbam

త్రివిక్రమ్ తేలిపోయాడా..? త్రివిక్రమ్ ఈ మధ్య ఈజీగా దొరికిపోతున్నాడు. ఏం చేసినా, తీసినా జనం చూస్తారులే అనే ఈజీ ఫీలింగ్ వల్ల ఇప్పటి వరకు అతను తీసిన సినిమాలన్నీ ఉన్నాయి. కానీ ఇకపై అలా ఉండదు అని డిక్లేర్ చేసింది ఆదర్శ కుటుంబం. ఆదర్శ కుటుంబం ఫస్ట్ హాఫ్ బానే ఉంది అనే భావన కలిగింది. బట్ సెకండ్ హాఫ్ పూర్తిగా పోయింది. నిజానికి ఈ కథలో కొత్తదనం ఉంది. బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానంలోనే […]

వెంకటేష్, త్రివిక్రమ్ ల ఆదర్శ కుటుంబం ఎలా ఉంది..?

Aadarsha Kutumbam Review

ఎదురుచూసిన కాంబినేషన్ వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ కు ఓ క్రేజ్ ఉంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి చిత్రాలు వచ్చాయి. ఆ రెండు సినిమాలకు ఆ టైమ్ లో త్రివిక్రమ్ కేవలం మాటల రచయిత. దర్శకుడయ్యాక.. వెంకటేష్ హీరోగా సినిమా చేయలేదు. ఆడియన్స్ కూడా ఈ కాంబో కోసం వెయిట్ చేశారు. ఫైనల్ గా ఈ మూవీ కార్యరూపం దాల్చింది. ఇవాళ విడుదలైంది కూడా. మరి వెంకటేష్, త్రివిక్రమ్ ల ఆదర్శ […]

వెంకటేష్, విశ్వక్ సేన్ మూవీస్ పై అర్ణబ్ ఎఫెక్ట్ ఉండదా..?

Toofan Effect on Venkatesh, Viswak Sens Movies

వెంకటేష్ మూవీపై బజ్ లేదా..? వెంకటేష్ హీరోగా నటించిన మూవీ ఆదర్శ కుటుంబం. ఈ 30న విడుదల కాబోతోందీ మూవీ. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రమోషనల్ గా అంత ప్రభావం చూపించలేదు. ట్రైలర్ బావుంది అనే టాక్ ఉన్నా.. సినిమాపై ఆశించినంత బజ్ మాత్రం క్రియేట్ కాలేదు అనేది వాస్తవం. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నారా రోహిత్ మరో కీలక పాత్రలో నటించిన మూవీ […]

వెంకటేష్, త్రివిక్రమ్ ల ఆదర్శ కుటుంబంపై అంచనాల్లేవేంటీ..?

No Expectations on Aadarsha Kutumbam Movie

వెంకీ, త్రివిక్రమ్ కాంబోపై అంచనాలు..? వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఫస్ట్ మూవీ అంటే ఎక్స్ పెక్టేషన్స్ భారీగా ఉంటాయి అనుకున్నారు. కానీ వాస్తవంలో అది కనిపించడం లేదు. ట్రైలర్ చాలా బావుంది. కానీ అంచనాలు పెంచలేకపోయింది అనేది వాస్తవం. అంటే ఓ రకంగా ఇది ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడింది. ఆ కారణంతో అంచనాలు లేకుండా పోయింది లేక.. ఇంకేవైనా కారణాలున్నాయా అనేది తేలకుండా ఉంది. సూపర్ ఫామ్ లో ఉన్న వెంకటేష్ వెంకటేష్ […]

వెంకటేష్, విశ్వక్ సేన్ లతో పాటు అక్టోబర్ 30న అదరగొట్టేది ఎవరు.?

Who will win on October 30th

వెంకటేష్ బరిలోకి దిగాడు పండగ టైమ్ లో సినిమాలు వస్తే ఆడియన్స్ కు ఆ పండగ డబుల్ అవుతుంది. ఈ దసరా పండగకు వచ్చిన నాలుగు సినిమాలు దేనికదే ఆగిపోయాయి. రణబాలి సీడెడ్, తెలంగాణలో సత్తా చాటుతోంది. జైలర్ 2 అందరినీ ఆకట్టుకుంటోంది. గరివిడి లక్ష్మి ఉత్తరాంధ్రలో దుమ్మురేపుతుంటే క్రేజీ కళ్యాణం తెలంగాణలో ఆకట్టుకుంటోంది. మరి తర్వాత ఎవరు..? అంటే సడెన్ గా లైన్ లోకి వచ్చాడు విక్టరీ వెంకటేష్. వెంకటేష్ మూవీ అంటే ఫ్యామిలీస్ కి […]

చిరంజీవి, వెంకటేష్ లలో ఎవరు టాప్ లో ఉంటారు..?

Chiranjeevi vs Venkatesh for next Sankranthi

చిరంజీవి వర్సెస్ వెంకటేష్ చిరంజీవి మంచి ఫామ్ లో ఉన్నాడు. అతనికి మించిన ఫామ్ లో కనిపిస్తున్నాడు వెంకటేష్. ఎఫ్ 2 నుంచి నాన్ స్టాప్ గా హిట్స్ కొడుతున్నాడు విక్టరీ వెంకటేష్. మన శంకర వర ప్రసాద్ గారుతో ఇండస్ట్రీ కొట్టి ఉన్నాడు మెగాస్టార్ చిరంజీవి. అలాంటి ఈ ఇద్దరూ ఒకే టైమ్ లో వస్తే బాక్సాఫీస్ లు షేక్ అవడం ఖాయం కదా. అదే జరగబోతోంది. కాకపోతే ఎవరి బాక్స్ లు ఎక్కువ బద్ధలు […]

వెంకటేష్, త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం వాయిదా పడింది

‘Aadarsha Kutumbam House No: 47’ release date Post pone

ఆదర్శ కుటుంబం వాయిదా వెంకటేష్ హీరోగా నటిస్తోన్న మూవీ ఆదర్శ కుటుంబం. శ్రీనిధి శెట్టి హీరోయిన్. నివేదా పేతురాజ్, నారా రోహిత్ కీలక పాత్రల్లో నటించారు. డింపుల్ హయాతి ఓ ఐటమ్ సాంగ్ లో కనిపించబోతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. మామూలుగా ఈ చిత్రాన్ని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న […]

వెంకటేష్, శ్రీనిధి శెట్టి మాత్రమే కాదు.. మరో ఇద్దరు బ్యూటీస్ కూడా

First Single from Adarsha Kutumbam

వెంకీ నుంచి ఫస్ట్ సింగిల్ వెంకటేష్ హీరోగా నటించిన మూవీ ఆదర్శ కుటుంబం. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తోన్న మూవీ ఇది. హారిక హాసిని ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రూపొందుతోన్న మూవీ ఇది. త్రివిక్రమ్, వెంకీ కాంబోలో మూవీ కోసం ఫ్యాన్స్ చాలాకాలంగా వెయిట్ చేస్తున్నారు. వీరి వెయింటింగ్ కు ఫైనల్ గా ఫుల్ స్టాప్ పడింది. ఈ మూవీ అక్టోబర్ 2న విడుదల కాబోతోంది. రిలీజ్ డేట్ లో మార్పులు ఉంటాయా అనే డౌట్స్ కూడా […]

జాసన్ సంజయ్, త్రివిక్రమ్ ను దాటగలడా

Jason Sanjay to Compete with Trivikram Srinivas

జాసన్ సంజయ్ హిట్ కొడతాడా తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకుడుగా మారిన విషయం అందరికీ తెలిసిందే. సందీప్ కిషన్ హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా రూపొందిన ఈ మూవీ సిగ్మా. ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ కు మిక్స్ డ్ రివ్యూస్ వస్తున్నాయి. డ్రగ్స్, గ్యాంగ్ స్టర్ డ్రామాతో పాటు ఏనుగు దంతాల కథ కూడా మిక్స్ అయింది ఈ ట్రైలర్. మరి ఈ మూడిని బ్యాలన్సింగ్ గా […]