పంజాగుట్ట జ్ఞాపకాల నుంచి సంగీతంలోని అద్భుతాల వరకు.. స్నేహం, నవ్వులు పంచనున్న త్రివిక్రమ్, సునీల్, తమన్

సినిమా ప్రమోషన్లకే పరిమితం కాకుండా.. సెలబ్రిటీల జీవితాల్లోని స్నేహాలు, కష్టాలు, వ్యక్తిగత అనుభవాలను తెలుసుకున్నప్పుడే వారి సంభాషణలు ప్రేక్షకులకు మరింత గుర్తుండిపోతాయి. అలాంటి ఆసక్తికరమైన విశేషాలను ఆవిష్కరిస్తోంది ‘జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి’ రెండో సీజన్. జగపతి బాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ జీ తెలుగు టాక్ షోలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు పాల్గొంటున్నారు. సరదా సంభాషణలు, పాత జ్ఞాపకాలు, మనసులోని మాటలు, అనుకోకుండా పంచుకునే హాస్య సంఘటనలతో ఈ షో ఆహ్లాదకరంగా ఆకట్టుకుంటోంది. […]
‘జయమ్ము నిశ్చయమ్మురా’ సీజన్ 2.. మనసులోని మాటలను ఓపెన్‌గా చెప్పిన సాయి పల్లవి

అక్టోబర్ 16 నుంచి జీ5లో స్ట్రీమింగ్.. అక్టోబర్ 18 నుంచి జీ తెలుగు టెలివిజన్‌లో ప్రసారం మన మనసులో నిలిచిపోయే సంభాషణలు చాలాసార్లు మనకు తెలిసిన విషయాలను దాటి, ఒక వ్యక్తిలోని అసలైన మనిషిని పరిచయం చేస్తాయి. జీ తెలుగు పాపులర్ సెలబ్రిటీ టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి’ రెండో సీజన్ ప్రారంభం కానుంది. ఈ సీజన్ తొలి ఎపిసోడ్‌కు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న స్టార్ హీరోయిన్ సాయి పల్లవి అతిథిగా హాజరుకానున్నారు. […]
నయనతార, కెవిన్ నటించిన హాయ్ ఓటిటిలో

నయనతార హాయ్ ఓటిటిలోకి నయనతార, కవిన్ నటించిన ‘హాయ్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించటానికి సిద్ధమవుతోంది. విభిన్నమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం.. నేటితరం సంబంధాలను సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తూ, హృదయాన్ని హత్తుకునే ప్రేమకథగా అలరించనుంది. ప్రేమ.. చిక్కులు.. వాటి మధ్య ఎన్నో మలుపులు.. నయనతార, కెవిన్ నటించిన రొమాంటిక్ డ్రామా ‘హాయ్’ సెప్టెంబర్ 25 నుంచి తమిళ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.నయనతార, కవిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘హాయ్’ చిత్రం.. నేటితరం సంబంధాలు, ప్రేమను హృదయానికి హత్తుకునేలా, […]
మృణాల్ ఠాకూర్, హూమా ఖురేషిల పూజా మేరీ జాన్

ఒక కథ.. ప్రేమలో ఎన్నో కోణాలు ప్రతి కథ కూడా సులభంగా అందరికీ అర్థమైయ్యేలా ఉండదు. కొన్ని కథలు మనల్ని అసౌకర్యానికి గురిచేస్తాయి.. మనం సహజంగా అంగీకరించే విషయాలను కూడా ఆ కథలు ప్రశ్నించేలా చేస్తాయి.. చూడకూడదనుకునే నిజాలను ఎదుర్కొనేలా మనల్ని సిద్ధం చేస్తాయి. అలాంటి కథే ‘పూజా మేరీ జాన్’. నవ్‌జోత్ గులాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దినేశ్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించారు. మ్యాడాక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ‘పూజా మేరీ జాన్’ […]
జీ5లో దూసుకుపోతోన్న ‘పంచనామా’ సిరీస్
జీ5 గత వారం ‘పంచనామా’ అన ఓ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రముఖ నటుడు భరత్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సెప్టెంబర్ 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతూ ఉంది. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌కి నిర్మాత, షో రన్నర్‌గా ఉదయభాను వ్యవహరించారు. ఆరు ఎపిసోడ్స్‌తో వచ్చిన ఈ మొదటి సీజన్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. ఆరు ఎపిసోడ్స్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉండటంతో ఆడియెన్స్ […]
రవితేజ ఇరుముడి ఈ రాత్రి నుంచే ఓటిటిలోకి..

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా నటించిన మూవీ ఇరుముడి. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ మూవీ అఖండ విజయం సాధించింది. ఏకంగా 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ మార్క్ చేరిన థర్డ్ మూవీగా ఇరుముడి రికార్డ్స్ క్రియేట్ చేసింది. మొదటి మూవీగా చిరంజీవి మన శంకరవర ప్రసాద్ గారు, రెండో సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం ఉంది. తర్వాత ఓ తెలుగు మూవీగా ఇన్ని కోట్లు తెచ్చుకున్న మూవీ ఇరుముడి.రవితేజ […]
బాలకృష్ణ, వెంకటేష్, నాగ చైతన్య వంటి స్టార్స్ తో మూవీకు రెడీ అయినా జీ5

భారతీయ వినోద రంగం భవిష్యత్ వైవిధ్యమైన భాషాలతో, క్రియేటివిటీతో, కొత్త హద్దులను నిర్దేశిస్తూ ముందుకు సాగుతోంది. ఈ జర్నీలో క్రియేటర్స్ ప్రతిభ ఎంతో కీలకంగా మారింది. అందులో భాగంగా ఇప్పుడు తెలుగు జీ5 తన కంటెంట్‌ను మరో స్థాయికి తీసుకెళ్తూ.. ఐకానిక్…
లోకేష్ కనకరాజ్ డి.సి మూవీ ఓటిటిలోకి వస్తోంది

ఓటిటిలోకి లోకేష్ మూవీ లోకేష్ కనకరాజ్ హీరోగా నటించిన మూవీ ‘డి.సి’. డి అంటే దేవదాస్ సి అంటే చంద్ర అని అర్థం. ఈ ఇద్దరి పేర్ల మొదటి అక్షరాలతోనే మూవీ టైటిల్ సెట్ చేశారు. వామికా గబ్బి హీరోయిన్ గా…
సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్‌కు హోస్ట్‌గా స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు

సమంత రూట్ మార్చింది -ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ పొందిన కుకింగ్ ఫార్మాట్‌కు తమిళ నేటివిటీతో సరికొత్త రూపం.. సోనీ విళా, సోనీ లివ్‌లో ఆహారం, రుచులు, భావోద్వేగాలు, అనుబంధాలను సెలబ్రేట్ చేయడానికి తమిళ ఎంటర్‌టైన్‌మెంట్ రంగానికి చెందిన పలువురు ప్రముఖులను ఒక్కచోటికి…
Bharat Bhhagya Viddhaata: కంగనా రనౌత్ ‘భారత్ భాగ్య విధాత’ కథేంటి? OTT రిలీజ్ డేట్ ఎప్పుడు..?

భారత భాగ్య విధాత మూవీ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన ‘భారత్ భాగ్య విధాత’ సినిమా 26/11 ముంబై ఉగ్రదాడుల నేపథ్యంలో తెరకెక్కిన ప్రత్యేకమైన కథ. సాధారణంగా 26/11 ఘటనలను ఉగ్రవాదులు, భద్రతా దళాల కోణంలోనే ఎక్కువగా చూస్తుంటాం. కానీ…
