పంజాగుట్ట జ్ఞాపకాల నుంచి సంగీతంలోని అద్భుతాల వరకు.. స్నేహం, నవ్వులు పంచనున్న త్రివిక్రమ్, సునీల్, తమన్

సినిమా ప్రమోషన్లకే పరిమితం కాకుండా.. సెలబ్రిటీల జీవితాల్లోని స్నేహాలు, కష్టాలు, వ్యక్తిగత అనుభవాలను తెలుసుకున్నప్పుడే వారి సంభాషణలు ప్రేక్షకులకు మరింత గుర్తుండిపోతాయి. అలాంటి ఆసక్తికరమైన విశేషాలను ఆవిష్కరిస్తోంది ‘జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి’ రెండో సీజన్. జగపతి బాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ జీ తెలుగు టాక్ షోలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు పాల్గొంటున్నారు. సరదా సంభాషణలు, పాత జ్ఞాపకాలు, మనసులోని మాటలు, అనుకోకుండా పంచుకునే హాస్య సంఘటనలతో ఈ షో ఆహ్లాదకరంగా ఆకట్టుకుంటోంది. […]
‘హైకూ’ మనల్ని ఎగ్జైట్ చేసే సిన్సియర్ లవ్ స్టోరి.. – కోన వెంకట్

ఏగన్, కోర్ట్ ఫేమ్ శ్రీదేవి, ఫెమినా జార్జ్ హీరో హీరోయిన్లుగా విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై రూపొందుతోన్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘హైకూ’.యువరాజ్ చిన్నసామి రచన, దర్శకత్వంలో డా. డి. అరుళానందు, మాథ్యూ అరుళానందు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబర్ 23న మూవీ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన రిలీజ్ ప్రెస్‌మీట్‌కు ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్, డైరెక్టర్ రామ్ జగదీశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా… “HAIKU” Telugu […]
రజినీకాంత్, నెల్సన్ ల జైలర్ 2 ఎలా ఉంది. కంప్లీట్ రివ్యూ..

రివ్యూ : జైలర్ 2ఆర్టిస్ట్స్ : రజినీకాంత్, రమ్యకృష్ణ, మిర్నా మీనన్, సూర్య, సూరజ్ వెంజరమూడు, యోగిబాబు, విద్యా బాలన్, నమో నారాయణ తదితరులుఎడిటర్ : ఆర్. నిర్మల్సంగీతం : అనిరుధ్సినిమాటోగ్రఫీ : విజయ్ కార్తీక్ కన్నన్నిర్మాత : కళానిధి మారన్దర్శకత్వం : నెల్సన్ దిలీప్ కుమార్రిలీజ్ డేట్ : 15.10.2026 రజినీకాంత్ నటించిన జైలర్ 2023లో వచ్చింది. ఆ టైమ్ లో ఇది సూపర్ హిట్ గా నిలిచింది. మూడేళ్ల తర్వాత ఈ మూవీకి సీక్వెల్ […]
విజయ్ దేవరకొండ విజయం సాధిస్తాడా..?

విజయ్ ఈ సారి హిట్ కొడతాడా..? విజయ్ దేవరకొండ హీరోగా నటించిన రణబాలి. రణబాలిపై భారీ అంచనాలైతే ఉన్నాయి. యధావిధిగా విజయ్ దేవరకొండ మూవీ అనగానే చాలామంది కాచుక్కూర్చుంటారు కదా. నెగెటివిటీ స్ప్రెడ్ చేయడమే వారి పని. ట్రోల్స్, మీమ్స్ తో రెచ్చిపోతుంటారు. అతన్ని వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేస్తుంటారు. ఇవన్నీ కామన్. అన్నీ దాటుకుంటూ కూడా విజయ్ దేవరకొండ మూవీ అనగానే ప్రతిసారీ ఎక్స్ పెక్టేషన్స్ బాగా ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా అతని సినిమాలు […]
రామ్ చరణ్, సుకుమార్ మొదలు పెట్టారు

రామ్ చరణ్ పెద్దితో ఇబ్బంది రామ్ చరణ్ పెద్దితో మంచి అప్లాజ్ వచ్చింది. కానీ కమర్షియల్ గా మాత్రం పెద్ది అనుకున్నంత భారీ వసూళ్లు సాధించలేకపోయింది. బుచ్చిబాబు దర్శకత్వంపై కూడా చాలా విమర్శలు వచ్చాయి. బట్ రామ్ చరణ్ నటనకు మాత్రం గొప్ప ప్రశంసలు వచ్చాయి. ఈ మూవీ షూటింగ్ లోనే రామ్ చరణ్ చేతికి గాయం అయింది. రిలీజ్ తర్వాత ఆ గాయానికి చికిత్స తీసుకున్నాడు. ప్రస్తుతం ఆ గాయం నుంచి కోలుకున్నాడు రామ్ చరణ్. […]
నితిన్, రుక్మిణిని పరిచయం చేశారు..

నితిన్ హీరోగా అలియాస్ రుక్మిణి మూవీ నితిన్ హీరోగా నటిస్తోన్న మూవీ ‘అలియాస్ రుక్మిణి’. మురళీకాంత్ దర్శకత్వం చేస్తున్నాడు. టైటిల్ తోనే చాలామందిని ఆకట్టుకున్నారు. టైటిల్ రివీల్ టైమ్ లో విడుదల చేసిన గ్లింప్స్ చాలామందికి నచ్చింది. ఈ సారి ఖచ్చితంగా ఓ కొత్త ప్రయత్నం చేస్తున్నాడు అనిపించాడు. అలియాస్ రుక్మిణిని డిసెంబర్ 4న విడుదల చేయబోతున్నారు. అయితే ఇన్ని రోజులు అసలు ఈ రుక్మిణి ఎవరు అనే ప్రశ్న చాలామందిలో మిగిలిపోయింది. తాజాగా ఈ ప్రశ్నకు […]
‘జయమ్ము నిశ్చయమ్మురా’ సీజన్ 2.. మనసులోని మాటలను ఓపెన్‌గా చెప్పిన సాయి పల్లవి

అక్టోబర్ 16 నుంచి జీ5లో స్ట్రీమింగ్.. అక్టోబర్ 18 నుంచి జీ తెలుగు టెలివిజన్‌లో ప్రసారం మన మనసులో నిలిచిపోయే సంభాషణలు చాలాసార్లు మనకు తెలిసిన విషయాలను దాటి, ఒక వ్యక్తిలోని అసలైన మనిషిని పరిచయం చేస్తాయి. జీ తెలుగు పాపులర్ సెలబ్రిటీ టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి’ రెండో సీజన్ ప్రారంభం కానుంది. ఈ సీజన్ తొలి ఎపిసోడ్‌కు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న స్టార్ హీరోయిన్ సాయి పల్లవి అతిథిగా హాజరుకానున్నారు. […]
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు..

పెళ్లి తర్వాత ఫస్ట్ మూవీ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా కాంబినేషన్ కు ఓ స్పెషల్ క్రేజ్ ఉంది. ఈ ఇద్దరూ కలిసి గీత గోవిందం, డియర్ కామ్రేడ్ మూవీస్ చేశారు. గీత గోవిందం 100 కోట్లు కలెక్ట్ చేసింది. డియర్ కామ్రేడ్ ఆ స్థాయి విజయం సాధించలేదు కానీ తర్వాత ఈ మూవీపై చాలా పాజిటివిటీ కనిపించింది. అప్పటి నుంచి ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారు అనే రూమర్స్ వస్తుండటం.. వాటిని ఇద్దరూ ఖండించలేదు, అవును […]
నాని, ప్రేమ్ కుమార్ కలిసి మూవీ చేయబోతున్నారా..?

నాని ప్యారడైజ్ కు మిక్స్ డ్ రివ్యూస్ నాని హీరోగా నటించిన ద ప్యారడైజ్ పై చాలా విమర్శలు వచ్చాయి. అదే స్థాయిలో ప్రశంసలు కూడా వచ్చాయి. బట్ మూవీ కంటెంట్ పై మాత్రం చాలా వరకు నెగెటివ్ రివ్యూసే వచ్చాయి. ముఖ్యంగా నాని ఇమేజ్ కు భిన్నమైన రక్తపాతం శృతి మించింది అనేది అంతా ఒప్పుకునే మాట. అయితే తర్వాత చేయబోయే బ్లడీ రోమియో మూవీపై కాస్త జాగ్రత్తలు తీసుకుంటున్నాడు నాని. అయినా ఇందులో కూడా […]
‘జో జో’ కాషన్ 1.. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో మెప్పించనున్న రూరల్ కామెడీ డ్రామా

కృష్ణ కమల్ , మహి హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న రూరల్ కామెడీ డ్రామా ‘జో జో’. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రముఖ దర్శకుడు దేవకట్టా సమర్పణలో కిరణ్ జయ్ కుమార్ దర్శకుడిగా రూపొందుతోంది. విజయం బ్యానర్‌పై విజయ్ కృష్ణ లింగమనేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వైవిధ్యమైన చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న ఈ క్రమంలో ‘జో జో’ సినిమా ఆడియెన్స్‌ను అలరించటానికి సిద్ధమైంది. సోమవారం కాషన్ 1 పేరుతో ఈ సినిమా కంటెంట్ ఏంటనే […]
