Gaaradi Telugu news logo

విజయ్ దేవరకొండ, అనిరుధ్ దంపతుల హ్యాపీ ఫోటో..

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా వచ్చి అనిరుధ్ రవిచందరన్, కావ్య మారన్ ల రిసెప్షన్ కు వచ్చి సందడి చేసిన ఫోటో మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. విజయ్ దేవరకొండకు ఇప్పటికి ప్యాన్ ఇండియా హీరో అనే ట్యాగ్ రాలేదు. అనిరుధ్ గతంలో కింగ్ డమ్ మూవీకి సంగీతం అందించాడు. ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేదు. బట్ అయినా వీరి బాండింగ్ కంటిన్యూ అవుతోంది.
అనిరుధ్, కావ్య మారన్ ఇద్దరూ ఇటలీలో డెస్టినేషన్ మ్యారేజ్ అయింది. ఆ టైమ్ లో లిమిటెడ్ గెస్ట్ లతో మాత్రమే వీరి వివాహం జరిగింది. ఇప్పుడు రిసెప్షన్ కు మాత్రం భారీ స్థాయిలో ఆహ్వానాలు అందాయి. దేశవ్యాప్తంగా కేవలం సినిమావాళ్లు మాత్రమే కాక కొందరు క్రికెటర్స్ తో మాత్రం బిగ్గెస్ట్ బిజినెస్ మాగ్నెట్స్ కూడా అటెండ్ అయ్యారు. అందరిలోనూ అనిరుధ్, కావ్య మారన్ ల స్థాయిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలు అందరి అటెన్షన్ క్రియేట్ చేశారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి