విజయ్ దేవరకొండ, అనిరుధ్ రవి చంద్రన్ దంపతుల హ్యాపీ ఫోటో..

విజయ్ దేవరకొండ, అనిరుధ్ దంపతుల హ్యాపీ ఫోటో.. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా వచ్చి అనిరుధ్ రవిచందరన్, కావ్య మారన్ ల రిసెప్షన్ కు వచ్చి సందడి చేసిన ఫోటో మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. విజయ్ దేవరకొండకు ఇప్పటికి ప్యాన్ ఇండియా హీరో అనే ట్యాగ్ రాలేదు. అనిరుధ్ గతంలో కింగ్ డమ్ మూవీకి సంగీతం అందించాడు. ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేదు. బట్ అయినా వీరి బాండింగ్ కంటిన్యూ […]
