Gaaradi Telugu news logo

విజయ్ దేవరకొండ విజయం సాధిస్తాడా..?

Vijay Devarakonda will get the success with Ranabaali..?

విజయ్ ఈ సారి హిట్ కొడతాడా..? విజయ్ దేవరకొండ హీరోగా నటించిన రణబాలి. రణబాలిపై భారీ అంచనాలైతే ఉన్నాయి. యధావిధిగా విజయ్ దేవరకొండ మూవీ అనగానే చాలామంది కాచుక్కూర్చుంటారు కదా. నెగెటివిటీ స్ప్రెడ్ చేయడమే వారి పని. ట్రోల్స్, మీమ్స్ తో రెచ్చిపోతుంటారు. అతన్ని వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేస్తుంటారు. ఇవన్నీ కామన్. అన్నీ దాటుకుంటూ కూడా విజయ్ దేవరకొండ మూవీ అనగానే ప్రతిసారీ ఎక్స్ పెక్టేషన్స్ బాగా ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా అతని సినిమాలు […]

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు..

Rashmika Mandanna and Vijay Devarakonda Looks very Confident with Ranabaali

పెళ్లి తర్వాత ఫస్ట్ మూవీ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా కాంబినేషన్ కు ఓ స్పెషల్ క్రేజ్ ఉంది. ఈ ఇద్దరూ కలిసి గీత గోవిందం, డియర్ కామ్రేడ్ మూవీస్ చేశారు. గీత గోవిందం 100 కోట్లు కలెక్ట్ చేసింది. డియర్ కామ్రేడ్ ఆ స్థాయి విజయం సాధించలేదు కానీ తర్వాత ఈ మూవీపై చాలా పాజిటివిటీ కనిపించింది. అప్పటి నుంచి ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారు అనే రూమర్స్ వస్తుండటం.. వాటిని ఇద్దరూ ఖండించలేదు, అవును […]

అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్.. ప్రమోషన్స్ ఏవీ..?

Anupama Parameswaran's Crazy Kalyanam Movie Updates,,?

అనుపమ పరమేశ్వరన్ క్రేజీ కళ్యాణం.. అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ క్రేజీ కళ్యాణం. తరుణ్ భాస్కర్, అఖిల్ ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. రాజు వెడ్స్ రాంబాయిలో హీరోగా నటించిన అఖిల్ కు ఇది ఓ కీలకమైన మూవీ అని చెప్పాలి. తరుణ్ భాస్కర్ మరో ఇంపార్టెంట్ రోల్ లో కనిపించబోతున్నాడు. రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ కు మంచి స్పందన వచ్చింది. పాటలు కూడా బావున్నాయి. ఈ చిత్రానికి సంగీతం సురేష్ […]

రజినీకాంత్, విజయ్ దేవరకొండ.. ఇద్దరిలో ఎవరు బెస్ట్

Rajnikanth vs Vijay Devarakonda.. who will be the best

రజినీకాంత్ కు రీ ప్లేస్ లేదు సూపర్ స్టార్ రజినీకాంత్ కు రీ ప్లేస్ లేదు. అలాంటి అతనితో విజయ్ దేవరకొండకు కంపేరిజన్ ఏంటీ అనిపించడం కామన్. బట్ ఇక్కడ ఇద్దరి గురించి కాదు. రజినీకాంత్, విజయ్ దేవరకొండ నటించిన సినిమాల విషయంలో మాత్రమే మాట్లాడుతున్నాం. రజినీకాంత్ నటించిన జైలర్ 2 ఈ నెల 15న విడుదల కాబోతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీపై తమిళనాడులో భారీ అంచనాలున్నాయి. ఓ రకంగా ఇది […]

సర్ ప్రైజింగ్ కంటెంట్ తో రేపు రిలీజ్ కాబోతున్న విజయ్ దేవరకొండ “రణబాలి” ట్రైలర్

Vijay Devarakonda Ranabaali Trailer from Tomorrow

ఈ విజయదశమి సెలబ్రేషన్స్ ను మరింత ప్రత్యేకంగా మారుస్తూ ఈ నెల 16న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది విజయ్ దేవరకొండ “రణబాలి” సినిమా. రిలీజ్ కు దగ్గరవుతున్నా కొద్దీ ప్రమోషన్స్ ను ఇంటెన్స్ గా చేస్తున్నారు మూవీ టీమ్. సినిమా ప్రమోషన్ లో ఎంతో ఇంపార్టెంట్ గా భావించే ట్రైలర్ రేపు (ఈనెల 8వ తేదీన) సాయంత్రం 6.03 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. “రణబాలి” ట్రైలర్ ను 3 నిమిషాల […]

విజయ్ దేవరకొండ.. రణబాలి డాక్యుమెంటరీ సిరీస్ థర్డ్ ఎపిసోడ్ విడుదల

Ranabaali – Never Forget The Truth Documentary Series

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “రణబాలి”. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై “రణబాలి” సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ నెల 16న విజయదశమి పర్వదినం సందర్భంగా “రణబాలి” సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. “రణబాలి” నెవర్ ఫర్ […]

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా చేస్తున్నది రైటేనా..?

Ranabaali makers preparing audiences with documentaries

విజయ్ దేవరకొండకు హిట్ అవసరం విజయ్ దేవరకొండ ఓ సాలిడ్ హిట్ కోసం చూస్తున్నాడు. డిఫరెంట్ కథలతో ప్రయత్నాలు చేస్తున్నా వర్కవుట్ కావడం లేదు. అలాంటి తను ఈ సారి పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో మూవీ చేశాడు. రణబాలి టైటిల్ తో వస్తోన్న ఈ మూవీ ఈ నెల 16న విడుదల కాబోతోంది. రాహుల్ సాంకృత్యన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా ఫీమేల్ లీడ్ లో కనిపించబోతోంది. రణబాలి ప్రమోషన్స్ విషయంలో కాస్త […]