Gaaradi Telugu news logo

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కు హ్యాండ్ ఇచ్చినట్టేనా..?

NTR with Trivikram

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కు ట్విస్ట్ ఇచ్చినట్టేనా..? ఎన్టీఆర్ ఇచ్చిన ట్విస్ట్ కు త్రివిక్రమ్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది అని చెప్పాలి. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ మూవీ చేస్తున్నాడు. డ్రాగన్ తర్వాత త్రివిక్రమ్ తో మైథలాజికల్ మూవీగా గాడ్ ఆఫ్ వార్ మూవీ చేయాల్సి ఉంది. బట్ ఈలోగా త్రివిక్రమ్ చేసిన ఆదర్శ కుటుంబం అతని కెరీర్ లో మరో ఆల్ టైమ్ డిజాస్టర్ గా మిగిలింది. అజ్ఞాతవాసి రేంజ్ లో ఇది […]

త్రివిక్రమ్, రాధాకృష్ణ, నాగవంశీ.. వీరి మధ్య అసలేం జరుగుతోంది..?

Trivikram Srinivas with S.Radhakrishna

త్రివిక్రమ్ హారిక హాసిని ఆస్థాన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ కు ఆస్థాన దర్శకుడు. అటు ఈ బ్యానర్ అధినేత అయిన సూర్యదేవర రాధాకృష్ణ అలియాస్ చినబాబు సైతం కేవలం ఆ దర్శకుడితోనే ఈ బ్యానర్ లో సినిమాలు చేయడం అనేది చాలాకాలంగా చూస్తున్నదే. అజ్ఞాతవాసి వంటి ఆల్ టైమ్ డిజాస్టర్ ను ఈ బ్యానర్ అల వైకుంఠపురములో వంటి బ్లాక్ బస్టర్ కూడా చూసింది. చివరగా గుంటూరు కారంతో కమర్షియల్ […]

అజ్ఞాతవాసి, ఆదర్శ కుటుంబం.. రిజల్ట్ ఒక్కటేనా..

Huge loss for Aadarsha Kutumbam

త్రివిక్రమ్ తేలిపోయాడా..? త్రివిక్రమ్ ఈ మధ్య ఈజీగా దొరికిపోతున్నాడు. ఏం చేసినా, తీసినా జనం చూస్తారులే అనే ఈజీ ఫీలింగ్ వల్ల ఇప్పటి వరకు అతను తీసిన సినిమాలన్నీ ఉన్నాయి. కానీ ఇకపై అలా ఉండదు అని డిక్లేర్ చేసింది ఆదర్శ కుటుంబం. ఆదర్శ కుటుంబం ఫస్ట్ హాఫ్ బానే ఉంది అనే భావన కలిగింది. బట్ సెకండ్ హాఫ్ పూర్తిగా పోయింది. నిజానికి ఈ కథలో కొత్తదనం ఉంది. బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానంలోనే […]

నాగవంశీ, త్రివిక్రమ్ మళ్లీ వాయిదా వేస్తున్నారా..?

Aadarsha Kutumbam postpone again..?

అక్టోబర్ 30న ఆదర్శ కుటుంబం నాగవంశీ మాటలపై ఈ మధ్య ప్రేక్షకుల్లో నమ్మకం తగ్గిపోతోంది. ఆదర్శ కుటుంబం మామూలుగా ఈ సమ్మర్ లో విడుదల కావాల్సిని సినమా. బట్ కథలో మార్పులు అంటూ అక్టోబర్ 2కి వాయిదా వేశారు. టైమ్ కూడా కాదని అక్టోబర్ 9కి వస్తున్నాం అన్నారు. అదీ పోయింది. ఇప్పుడు అక్టోబర్ 30కి వస్తున్నారు. బట్ ఈ డేట్ పై కూడా నమ్మకం లేదు అంటున్నారు. అందుకు కారణాలు ఏంటీ అంటే స్థానిక ఎన్నికల్లో […]

వెంకటేష్, త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం వాయిదా పడింది

‘Aadarsha Kutumbam House No: 47’ release date Post pone

ఆదర్శ కుటుంబం వాయిదా వెంకటేష్ హీరోగా నటిస్తోన్న మూవీ ఆదర్శ కుటుంబం. శ్రీనిధి శెట్టి హీరోయిన్. నివేదా పేతురాజ్, నారా రోహిత్ కీలక పాత్రల్లో నటించారు. డింపుల్ హయాతి ఓ ఐటమ్ సాంగ్ లో కనిపించబోతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. మామూలుగా ఈ చిత్రాన్ని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న […]

సూర్య, మణిరత్నం కలిసి మూవీ చేయబోతున్నారా

Suriya with Maniratnam in his 50th Movie

సూర్య హిట్ ట్రాక్ ఎక్కాడు సూర్య కొన్నాళ్లుగా వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడ్డాడు. బట్ ఈ 2026 మనోడికి ఓ రేంజ్ లో కలిసొచ్చింది. ఏకంగా ఒకే యేడాదిలో మూడు సినిమాలు ఉన్నాయి. వీటిలో ఆల్రెడీ రెండు సినిమాలు విడుదలైన బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. మరోటి నవంబర్ 6న విడుదల కాబోతోంది. ఈ యేడాది మే 15న కరుప్పు(తెలుగులో వీర భద్రుడు) విడుదలైంది. అనూహ్యంగా ఇది ఈ యేడాది హయ్యొస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డులకెక్కింది. సూర్యకు […]