ప్రభాస్, నాగ్ అశ్విన్ .. 2027 దసరాను టార్గెట్ చేశారా..?

ప్రభాస్ దూకుడు ప్రభాస్(Prabhas) నాన్ స్టాప్ గా సినిమాలు చేస్తున్నాడు. కమిట్మెంట్ కు భిన్నంగా ఉన్నా.. సినిమాల విషయంలో మాత్రం ఇంతకు ముందులా ఆలస్యం లేదు. ఫౌజీ(Fauji) ఆల్మోస్ట్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా సాగుతున్నాయి. ఇంకా కొంత చిత్రీకరణ ఉంది. దీంతో పాటు సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో స్పిరిట్ మూవీ కూడా రూపొందుతోంది. స్పిరిట్ కోసం ముందే ఇచ్చిన డేట్స్ కు తగ్గట్టుగా దూసుకుపోతున్నాడు. ఈ మూవీలో ప్రభాస్ […]
నాగ్ అశ్విన్ కల్కి2ని పక్కన పెట్టాడా..

ప్లాన్ మార్చిన నాగ్ అశ్విన్ నాగ్ అశ్విన్.. వైవిధ్యమైన కథలతో ఆకట్టుకుంటున్న దర్శకుడు. రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా కూడా మంచి విజయాలు అందుకుంటున్నాడు. ఇప్పటి వరకు తీసింది మూడు సినిమాలే. అయితేనేం తనకంటూ ఓ స్పెషల్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ప్రతి కథలోనూ ఓ ఫిలాసఫీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే అతనంటే చాలామందికి ఇష్టం ఏర్పడటానికి కారణం. కల్కి పై కామెంట్స్ సీరియస్ నాగ్ అశ్విన్ కల్కితో పెద్ద విజయాన్ని అందుకున్నాడు. ప్రభాస్ తో పాటు […]
ప్రభాస్ ఆ రెండు సినిమాలను లైట్ తీసుకున్నాడా..

రెబల్ స్టార్ ప్రభాస్ లైనప్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. హను రాఘవపూడి డైరెక్షన్ చేస్తోన్న ఫౌజీ. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్ తో పాటు కల్కి 2 కూడా ఉంది. ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్ మూవీస్ షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నాడు ప్రభాస్. కల్కి 2 మాత్రం ఈ నెల చివరలో సెట్స్ లోకి వెళుతుంది. బట్ ఈ షూట్ లో ప్రభాస్ ఉండడట. ప్రభాస్ లేని సీన్స్ ను చిత్రీకరించే […]
