చిరంజీవి, వెంకటేష్ లలో ఎవరు టాప్ లో ఉంటారు..?

చిరంజీవి వర్సెస్ వెంకటేష్ చిరంజీవి మంచి ఫామ్ లో ఉన్నాడు. అతనికి మించిన ఫామ్ లో కనిపిస్తున్నాడు వెంకటేష్. ఎఫ్ 2 నుంచి నాన్ స్టాప్ గా హిట్స్ కొడుతున్నాడు విక్టరీ వెంకటేష్. మన శంకర వర ప్రసాద్ గారుతో ఇండస్ట్రీ కొట్టి ఉన్నాడు మెగాస్టార్ చిరంజీవి. అలాంటి ఈ ఇద్దరూ ఒకే టైమ్ లో వస్తే బాక్సాఫీస్ లు షేక్ అవడం ఖాయం కదా. అదే జరగబోతోంది. కాకపోతే ఎవరి బాక్స్ లు ఎక్కువ బద్ధలు […]
చిరంజీవి, బాబీ ఈ దూకుడు ఏంటి కాకా

చిరంజీవి కాకా గ్లింప్స్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న మూవీ కాకా. బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ ఇది. అనస్వర రాజన్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. మరి చిరంజీవికి జోడీగా ప్రియమణి నటిస్తోంది. ఈ కాంబినేషన్ చాలా బావుంది అనే టాక్ కూడా ఉంది. చిరంజీవి బర్త్ డే స్పెషల్ గా విడుదల చేసిన గ్లింప్స్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. మెగాస్టార్ మరోసారి మాస్ అండ్ క్లాస్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు అనిపించేలా […]
చిరంజీవి ఈ ప్రమాదం తప్పించుకుంటాడా

కాకాకి ప్రమాదం మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి మన శంకర వర ప్రసాద్ గారుతో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. ఆ ఊపులోనే ఇప్పుడు బాబీ దర్శకత్వంలో ‘కాకా’తో వస్తున్నాడు. కానీ కాకాకు ఇప్పుడు ఓ పెద్ద ప్రమాదం పొంచి ఉంది. చూస్తుంటే ఈ ప్రమాదాన్ని చిరంజీవి దాటుకుంటాడా లేదా అనేది చూడా చాలామంది చూస్తున్నారు. ఆ ప్రమాదం పేరు సెంటిమెంట్. భాషతో పనిలేకుండా సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్ ను బలంగా చూస్తారు. ఆ సెంటిమెంట్ […]
