Gaaradi Telugu news logo

చిరంజీవి, కార్తీక్ సుబ్బరాజ్.. వర్కవుట్ అవుతుందా..?

karthik subbaraj with chiranjeevi ..?

చిరంజీవి నెక్ట్స్ మూవీ ఏంటీ..? మెగాస్టార్ చిరంజీవి లైనప్ స్ట్రాంగ్ గా ఏం లేదు. ప్రస్తుతం ఆయన ఫోకస్ అంతా కాక మీదే ఉంది. కాక 2027 సంక్రాంతి బరిలో జనవరి 12న విడుదల కాబోతోంది. బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ ఇది. అలాగే విశ్వంభర కూడా అదే టైమ్ కు విడుదలవుతుందని టాక్ వినిపిస్తోంది. అదెలా ఉన్నా.. కాక మాత్రం ఖచ్చితంగా సంక్రాంతి బరిలోనే వస్తుందని బలంగా చెబుతున్నాడు చిరంజీవి. అలాగే చిరంజీవి ఒక సినిమా […]

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని మళ్లీ మొదలు పెట్టారు

Balakrishna and Gopichand Malineni Resumes Shooting in Mysore

బాలయ్య గాయం నుంచి తేరుకున్నాడు నందమూరి బాలకృష్ణ.. దాదా మూవీ షూటింగ్ లో గాయపడ్డాడు. కాకినాడ పోర్ట్ లో ఓ ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్ చేస్తుండగా ఆయన కాలు జారింది. ఇమ్మిడియెట్ గా హాస్పిటల్ కు తీసుకువెళ్లింది టీమ్. కాలికి సర్జీరీ అవసరం అని చెప్పారు డాక్టర్స్. ఈ మొత్తం గత జూలై జరిగింది. ఆ సర్జరీ తర్వాత రెండు నెలల పాటు విశ్రాంతి అవసరం అని చెప్పారు డాక్టర్లు. అప్పటి నుంచి రెస్ట్ తీసుకుంటున్న బాలయ్య […]

డైరెక్టర్ శ్రీ తేజ్ ఎస్.కె చెప్పిన మయూఖ మూవీ విశేషాలు

Mayookha Movie Director Sri Tej SK

పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా “మయూఖ”.ఈ చిత్రాన్ని శ్రీ తేజ్ ఎస్.కె. దర్శకత్వం వహిస్తున్నారు, ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై శశిధర్ నల్ల నిర్మిస్తున్నారు. సినిమా బండి ప్రొడక్షన్స్ బ్యానర్ పై పలు ఇంట్రెస్టింగ్ మూవీస్ నిర్మించిన శ్రీకాంత్ కాండ్రేగుల శ్రీతేజ్ ఎస్.కె. గా స్క్రీన్ నేమ్ మార్చుకుని ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. “మయూఖ” సినిమా ఈ నెల 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ […]

చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల మూవీ ఆగింది ఇందుకేనా.?

Srikanth Odela movie stopped with Chiranjeevi's decision

చిరంజీవి ప్లానింగ్ సూపర్ మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమాకు కమిట్ అయితే.. ఈ ఏజ్ లో కూడా ఆ మూవీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. ప్లానింగ్ పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకుంటాడు. విశ్వంభర షూటింగ్ విషయంలో కూడా ఇదే జరిగింది. బట్ పోస్ట్ ప్రొడక్షన్ లో ఇబ్బంది అయ్యింది తప్ప చిరంజీవి నుంచి చిన్న తప్పు కూడా లేదు. బట్ శ్రీకాంత్ ఓదెల అలా కాదు. ప్లానింగ్ సరిగా లేదు. మూవీ మేకింగ్ విషయంలో పర్ఫెక్షన్ […]

అద్భుతమైన సంగీతం, విజువల్స్‌తో అందమైన ప్రేమ కథతో రాబోతోన్న ‘హైకూ’.. మనసుని హత్తుకునే ట్రైలర్

’Haiku’ Trailer Embellishes the Feel-Good Rom-Com with Heartwarming Emotions and Charming Humour

ఏగన్, శ్రీదేవి, ఫెమినా జార్జ్ ప్రధాన పాత్రల్లో విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై డా. డి. అరుళానందు, మాథ్యూ అరుళానందు నిర్మించిన రొమాంటిక్, లవ్ ఎంటర్‌టైనర్ ‘హైకూ’. యువరాజ్ చిన్నసామి రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ‘హైకూ’ చిత్రానికి హరి హరన్ రామ్ అదనపు స్క్రీన్‌ప్లే అందించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పాటలు, టీజర్ అన్నీ కూడా ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. చాలా రోజులకు మళ్లీ ఓ ఫ్రెష్ లవ్ స్టోరీని తెరపై చూడబోతోన్నామని ఆడియెన్స్ ఫిక్స్ […]

రెట్టింపు ఫన్, ఫుల్ మ్యాడ్‌నెస్‌తో ‘హుషారు 2’ అనౌన్స్‌మెంట్

‘Husharu 2’ Announced with Bigger Ambition and Double the Madness

కుర్రకారులో స‌రికొత్త ఉత్సాహాన్ని నింపిన ఐకానిక్ ఫ్రాంచైజీ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. 2018లో విడుదలై యూత్‌లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ‘హుషారు’ చిత్రం ఎంత‌టి ఘన విజయాన్ని అందుకుందో మ‌నంద‌రికీ తెలుసు. ఆ స‌క్సెస్ తర్వాత..తాజాగా అంద‌రిలో ఆస‌క్తిని పెంచుతూ దర్శకుడు శ్రీ హర్ష ‘హుషారు 2’ను సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించారు. దీని టైటిల్ అనౌన్స్మెంట్ పోస్ట‌ర్‌ను కూడా రిలీజ్ చేశారు. టైటిల్ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే.. మొద‌టి భాగంలో ఐదుగురు స్నేహితులు రూపొందించిన క‌బూమ్ […]

సింగీతం శ్రీనివాసరావు.. 94యేళ్ల యువకుడు కన్నుమూశారు

Rest in Peace Singeetham Srinivasa Rao

సింగీతం శ్రీనివాసరావు.. ఆయనది డిఫరెంట్ స్కూల్ అని ఏ దర్శకుడినైనా అనాలంటే ముందు మొదలుపెట్టాల్సింది ఈయన పేరుతోనే. అంతలా వైవిధ్యమైన చిత్రాలతో వెండితె తెరపై పుష్పక విమానంలో విహరించి.. భూత భవిష్యత్ కాలాలను ఆవిష్కరించిన అరుదైన దర్శకుడాయన. తెలుగు సినిమా స్వర్ణయుగ కాలంలో పరిశ్రమలోకి ప్రవేశించి.. ఆ స్వర్ణయుగపు వారసత్వాన్నే చివరి సినిమా వరకూ పాటించిన దర్శకుడు సింగీతం. ఇప్పటికీ నిత్య విద్యార్థిగా, నిరంతర శోధకుడిగా.. ఉత్సాహభరితంగా ఉన్న సింగీతం శ్రీనివాసరావు కన్ను మూశారు. ఓ రకంగా […]

నానిపై ఇంత నెగెటివిటీకి కారణమేంటీ..?

Nani becomes the natural star with PR Stunts..?

నాని అంటే పక్కింటి కుర్రాడు నాని అంటే పక్కింటి కుర్రాడి లాంటి పాత్రలతో ఆకట్టుకున్న నటుడు. చాలా తక్కువ టైమ్ లోనే నేచురల్ స్టార్ అనే ట్యాగ్ తగిలించుకున్నాడు. నేచురల్ గా నటిస్తాడా లేదా అనేది పక్కన పెడితే అతని నటనలో కేవలం మూడు ఎక్స్ ప్రెషన్స్ మాత్రమే కనిపిస్తాయి. ఆ మూడు ఎక్స్ ప్రెషన్స్ తోనే ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. మరి అంతకు మించి ఇంకా బాగా చేయలేడా అంటే చేయలేడు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. […]

విజయ్ దేవరకొండ.. రణబాలి డాక్యుమెంటరీ సిరీస్ థర్డ్ ఎపిసోడ్ విడుదల

Ranabaali – Never Forget The Truth Documentary Series

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “రణబాలి”. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై “రణబాలి” సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ నెల 16న విజయదశమి పర్వదినం సందర్భంగా “రణబాలి” సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. “రణబాలి” నెవర్ ఫర్ […]

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా చేస్తున్నది రైటేనా..?

Ranabaali makers preparing audiences with documentaries

విజయ్ దేవరకొండకు హిట్ అవసరం విజయ్ దేవరకొండ ఓ సాలిడ్ హిట్ కోసం చూస్తున్నాడు. డిఫరెంట్ కథలతో ప్రయత్నాలు చేస్తున్నా వర్కవుట్ కావడం లేదు. అలాంటి తను ఈ సారి పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో మూవీ చేశాడు. రణబాలి టైటిల్ తో వస్తోన్న ఈ మూవీ ఈ నెల 16న విడుదల కాబోతోంది. రాహుల్ సాంకృత్యన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా ఫీమేల్ లీడ్ లో కనిపించబోతోంది. రణబాలి ప్రమోషన్స్ విషయంలో కాస్త […]