Gaaradi Telugu news logo

వెంకటేష్, త్రివిక్రమ్ ల ఆదర్శ కుటుంబంపై అంచనాల్లేవేంటీ..?

No Expectations on Aadarsha Kutumbam Movie

వెంకీ, త్రివిక్రమ్ కాంబోపై అంచనాలు..? వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఫస్ట్ మూవీ అంటే ఎక్స్ పెక్టేషన్స్ భారీగా ఉంటాయి అనుకున్నారు. కానీ వాస్తవంలో అది కనిపించడం లేదు. ట్రైలర్ చాలా బావుంది. కానీ అంచనాలు పెంచలేకపోయింది అనేది వాస్తవం. అంటే ఓ రకంగా ఇది ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడింది. ఆ కారణంతో అంచనాలు లేకుండా పోయింది లేక.. ఇంకేవైనా కారణాలున్నాయా అనేది తేలకుండా ఉంది. సూపర్ ఫామ్ లో ఉన్న వెంకటేష్ వెంకటేష్ […]

వెంకటేష్, త్రివిక్రమ్ లకు ఇది నిజంగా వర్కవుట్ అవుతుందా..?

Aadarsha Kutumbam has these two major minuses

వెంకటేష్, త్రివిక్రమ్ లకు ఇది నిజంగా వర్కవుట్ అవుతుందా..? ఆదర్శ కుటుంబం ఆకట్టుకుంటుందా..? వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూవీ రావాలని చాలామంది చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. అందుకు కారణం వెంకీ హీరోగా నటించిన నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి చిత్రాలకు డైలాగ్ రైటర్ త్రివిక్రమ్. ఆ రెండు సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి. అందుకే త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ మూవీ చేయాలని కోరుకున్నారు. కాస్త ఎక్కువ టైమే పట్టినా.. ఫైనల్ గా వారి కోరిక ఆదర్శ కుటుంబంతో […]

వెంకటేష్, త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం వాయిదా పడింది

‘Aadarsha Kutumbam House No: 47’ release date Post pone

ఆదర్శ కుటుంబం వాయిదా వెంకటేష్ హీరోగా నటిస్తోన్న మూవీ ఆదర్శ కుటుంబం. శ్రీనిధి శెట్టి హీరోయిన్. నివేదా పేతురాజ్, నారా రోహిత్ కీలక పాత్రల్లో నటించారు. డింపుల్ హయాతి ఓ ఐటమ్ సాంగ్ లో కనిపించబోతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. మామూలుగా ఈ చిత్రాన్ని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న […]

వెంకటేష్, శ్రీనిధి శెట్టి మాత్రమే కాదు.. మరో ఇద్దరు బ్యూటీస్ కూడా

First Single from Adarsha Kutumbam

వెంకీ నుంచి ఫస్ట్ సింగిల్ వెంకటేష్ హీరోగా నటించిన మూవీ ఆదర్శ కుటుంబం. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తోన్న మూవీ ఇది. హారిక హాసిని ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రూపొందుతోన్న మూవీ ఇది. త్రివిక్రమ్, వెంకీ కాంబోలో మూవీ కోసం ఫ్యాన్స్ చాలాకాలంగా వెయిట్ చేస్తున్నారు. వీరి వెయింటింగ్ కు ఫైనల్ గా ఫుల్ స్టాప్ పడింది. ఈ మూవీ అక్టోబర్ 2న విడుదల కాబోతోంది. రిలీజ్ డేట్ లో మార్పులు ఉంటాయా అనే డౌట్స్ కూడా […]

వెంకటేష్, త్రివిక్రమ్ ల ఆదర్శకుటుంబం వాయిదా పడిందా..?

Venkatesh and Trivikram's Aadarsha Kutumbam will post pone..?

వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో రూపొందుతోన్న మూవీ ఆదర్శ కుటుంబం. ఈ కాంబోలో మూవీ రావాలని చాలామంది చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. వెంకటేష్ హీరోగా నటించిన నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి చిత్రాలకు డైలాగ్స్ రాసింది త్రివిక్రమ్. ఈ చిత్రాల విజయాల్లో మేజర్ షేర్ డైలాగ్స్ దే. అందుకే ఈ కాంబోలో మూవీ రావాలని కోరుకున్నారు. ఫైనల్ గా అదే జరిగింది. ఇప్పుడున్న వెంకటేష్ ఫామ్ లో ఈ కాంబోలో మూవీ అంటే మాగ్జిమం బ్లాక్ బస్టర్ […]

జాసన్ సంజయ్, త్రివిక్రమ్ ను దాటగలడా

Jason Sanjay to Compete with Trivikram Srinivas

జాసన్ సంజయ్ హిట్ కొడతాడా తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకుడుగా మారిన విషయం అందరికీ తెలిసిందే. సందీప్ కిషన్ హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా రూపొందిన ఈ మూవీ సిగ్మా. ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ కు మిక్స్ డ్ రివ్యూస్ వస్తున్నాయి. డ్రగ్స్, గ్యాంగ్ స్టర్ డ్రామాతో పాటు ఏనుగు దంతాల కథ కూడా మిక్స్ అయింది ఈ ట్రైలర్. మరి ఈ మూడిని బ్యాలన్సింగ్ గా […]