చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల మూవీ ఆగింది ఇందుకేనా.?

చిరంజీవి ప్లానింగ్ సూపర్ మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమాకు కమిట్ అయితే.. ఈ ఏజ్ లో కూడా ఆ మూవీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. ప్లానింగ్ పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకుంటాడు. విశ్వంభర షూటింగ్ విషయంలో కూడా ఇదే జరిగింది. బట్ పోస్ట్ ప్రొడక్షన్ లో ఇబ్బంది అయ్యింది తప్ప చిరంజీవి నుంచి చిన్న తప్పు కూడా లేదు. బట్ శ్రీకాంత్ ఓదెల అలా కాదు. ప్లానింగ్ సరిగా లేదు. మూవీ మేకింగ్ విషయంలో పర్ఫెక్షన్ […]
నానిపై ఇంత నెగెటివిటీకి కారణమేంటీ..?

నాని అంటే పక్కింటి కుర్రాడు నాని అంటే పక్కింటి కుర్రాడి లాంటి పాత్రలతో ఆకట్టుకున్న నటుడు. చాలా తక్కువ టైమ్ లోనే నేచురల్ స్టార్ అనే ట్యాగ్ తగిలించుకున్నాడు. నేచురల్ గా నటిస్తాడా లేదా అనేది పక్కన పెడితే అతని నటనలో కేవలం మూడు ఎక్స్ ప్రెషన్స్ మాత్రమే కనిపిస్తాయి. ఆ మూడు ఎక్స్ ప్రెషన్స్ తోనే ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. మరి అంతకు మించి ఇంకా బాగా చేయలేడా అంటే చేయలేడు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. […]
నాని ద ప్యారడైజ్ రెండో రోజు కూడా గట్టి వసూళ్లే

నానిపై భారీ నెగెటివిటీ నాని హీరోగా నటించిన ద ప్యారడైజ్ మూవీకి యూనానిమస్ గా నెగెటివ్ టాక్ వచ్చింది. సినిమా అస్సలు బాలేదు అని 90శాతం జనాలు తేల్చారు. మెయిన్ పాయింట్ ను పక్కకు పెట్టి కేవలం మాస్ ను మెప్పించాలని తాపత్రయమే తప్ప అణచివేతకు గురైన జనాల బాధ గురించి అస్సలు పట్టించుకోలేదు అనేది ఎక్కువమంది చెబుతున్న మాట. అదీ కాక నాని స్టేచర్ కి మాస్ హీరో అయ్యేంత సీన్ లేదు అని కూడా […]
నాని, శ్రీకాంత్ ఓదెల.. ఇద్దరిలో తప్పెవరిది

నాని ఫస్ట్ డే కలెక్షన్స్ నాని హీరోగా నటించిన ద ప్యారడైజ్ మూవీ యూనానిమిస్ డిజాస్టర్ గా డిక్లేర్ అయింది. ఫస్ట్ హాఫ్ బానే ఉంది అని చెబుతున్న వాళ్లు కూడా సెకండ్ హాఫ్ పై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా చెబితే ద ప్యారడైజ్ ఏ దశలోనూ బావున్న సినిమా కాదు అని కూడా మెజారిటీ ఆడియన్స్ చెబుతున్నారు. బట్ కలెక్షన్స్ మాత్రం భారీగానే వస్తున్నాయి. ప్రీమియర్స్ తో కలిపి మొదటి రోజు 88 కోట్లు […]
నాని, శ్రీకాంత్ ఓదెల అనుకున్నది సాధిస్తారా..?

నానికి ప్యారడైజ్ పై నమ్మకముందా..? నాని హీరోగా నటించిన మూవీ ద ప్యారడైజ్. ఈ మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఓటిటి డీల్స్ కూడా భారీ ధరకే అమ్మేశారు. కాకపోతే అంచనాల విషయంలో మిక్స్ డ్ ఒపీనియన్స్ కనిపిస్తున్నాయి. అందుకు కారణం కేవలం టీజర్ తో మాత్రమే మూవీని విడుదల చేస్తున్నారు. ట్రైలర్ కూడా ఉంటే బావుంటుంది అని చాలామంది అనుకుంటున్నారు. టీజర్ కూడా చాలా మైనస్ గా కనిపించింది. అందులో […]
నాని పారడైజ్ కి వసూళ్లు కష్టమేనా

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మూవీ ‘ద ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన ఈ మూవీపై మంచి అంచనాలైతే లేవు కానీ బిజినెస్ పరంగా మాత్రం స్ట్రాంగ్ గా ఉంది. తెలుగు స్టేట్స్ తో పాటు యూఎస్ లో స్ట్రాంగ్ బిజినెస్ పూర్తి చేసుకుంది. అలాగే ఓటిటి డీల్ కూడా భారీగానే అయింది. బట్ ఎక్స్ పెక్టేషన్స్ మాత్రం మూవీ టీమ్ తగ్గించింది. ట్రైలర్ విడుదల చేయలేదు. ప్రమోషన్స్ కూడా పెద్దగా లేవు. మరి […]
నాని ద ప్యారడైజ్ ఒక గుణపాఠం కాబోతోందా..

నాని ప్యారడైజ్ పోతుందా.. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మూవీ ద ప్యారడైజ్. నాని మూవీ అంటే ఎక్స్ పెక్టేషన్స్ గట్టిగానే ఉండటం కామన్. బట్ ద ప్యారడైజ్ మూవీపై ఆ అంచనాలు కనిపించడం లేదు. కనీసం మేకర్స్ కూడా ఆ ఎక్స్ పెక్టేషన్స్ ను పెంచే ప్రయత్నం చేయడం లేదు. అందుకు కారణం.. టైమ్ లేదు అనే డైలాగ్. యస్.. బట్ టైమ్ లేకపోవడం అనేది సరైన కారణమా అంటే ఖచ్చితంగా కాదు అనే […]
