Gaaradi Telugu news logo

శర్వానంద్, సంపత్ నందిల భోగిలో లోపాలేంటీ..?

Bhogi Movie Complete review

భోగి మూవీ ఓ బిగ్ డిజాస్టర్ గా డిక్లేర్ అయినట్టే. అంటే కేవలం ఒక్క రోజులోనే ఈ నిర్ణయం ఎలా తీసుకుంటారు అనిపించొచ్చు. బట్ ఇంత వీకెస్ట్ రైటింగ్ ఉన్న మూవీకి ఈ మాట రావడం కామనే. శర్వానంద్, సంపత్ నందిల భోగి ఎమోషనల్ గా ఎవరికీ కనెక్ట్ కాకపోవడానికి కారణం రైటింగే. తలా తోక లేని కథనంతో దర్శకుడు ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ వరకు విసిగించాడు అంటే అతిశయోక్తి కాదు. ఇందులో మైనస్ […]

రష్మిక మందన్నా, మైసా మూవీ వాయిదా.. భోగి ఎఫెక్టా..?

Rashmika Mandanna' Mysaa Release date postpone

మైసా మూవీ వాయిదా రష్మిక మందన్నా మెయిన్ లీడ్ లో నటించిన మూవీ ఈ నెల 27న విడుదల కాబోతోంది. అంతా ఓకే అనుకుంటోన్న టైమ్ లో ఈ చిత్రాన్ని వాయిదా వేశాం అని ప్రకటించింది మూవీ టీమ్. ఈ సినిమా కోసం రష్మిక మందన్నా(Rashmika Mandanna)ప్రాణం పెట్టి మరీ పనిచేసిందని మేకింగ్ వీడియోస్ చూస్తేనే తెలుస్తుంది. మైసా (Mysaa Movie) అనౌన్స్ మెంట్ టైమ్ లో విడుదల చేసిన వీడియోకు అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. తర్వాత […]

శర్వానంద్, సంపత్ నంది.. భోగి.. ఏం ట్రైలర్ రా బాబూ..

Bhogi Movie Review

భోగి ట్రైలర్ శర్వానంద్ అంటే సాఫ్ట్ క్యారెక్టర్స్ కు పెట్టింది పేరు. మాస్ మూవీస్ చేసినా అందులో తనదైన సాఫ్ట్ నెస్ కనిపించేది. సంపత్ నంది అంటే మాస్ మూవీస్ కు కేరాఫ్ అనలేం కానీ మాగ్జిమం మాస్ మూవీస్ తోనే ఆకట్టుకుంటున్నాడు. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్ లో మూవీ అంటే.. అది కూడా ‘భోగి’ టైటిల్ అంటే మళ్లీ సాఫ్ట్ మూవీతోనే వస్తున్నారు అని భావించారు. అది తప్పు అని టైటిల్ అనౌన్స్ మెంట్ […]

శర్వానంద్, సంపత్ నందిల భోగి పోస్ట్ పోన్

sharvanand bhogi movie postpone

శర్వానంద్ భోగి వాయిదా భోగి.. రిలీజ్ కు ముందు బజ్ లేదు. హైప్ అస్సలు లేదు. క్రేజ్ కాస్త కూడా కనిపించడం లేదు. ఈ కారణంగానే సంపత్ నంది డైరెక్ట్ చేసిన భోగి విడుదల వాయిదా పడింది అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. శర్వానంద్ కు ఇది రంగస్థలం లాంటి మూవీ అవుతుందని చెప్పారు. రిలీజ్ కు ముందు అసలు సందడే లేకపోవడం కొంత ఆశ్చర్యం అనిపించింది. పైగా ఆల్రెడీ విడుదల చేసిన రెండు పాటలకు అద్భుతమైన […]

అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్.. చాలా ప్రామిసింగ్ ఉన్నారుగా..

Anupama Parameswaran's Crazy Kalyanam Trailer Review

అనుపమ పరమేశ్వరన్ క్రేజీ కళ్యాణం అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ క్రేజీ కళ్యాణం. భద్రప్ప గాజుల డైరెక్ట్ చేసిన మూవీ ఇది. ఈ నెల 16న విడుదల కాబోతోంది. తాజాగా ట్రైలర్ విడుదల చేసింది మూవీ టీమ్. అనుపమ పరమేశ్వరన్ కు జోడీగా రాజు వెడ్స్ రాంబాయి ఫేమ్ కార్తీక్ రాజ్ నటిస్తున్నాడు. టీజర్ చూస్తేనే ఇందులో కార్తీక్ కంటే తరుణ్ భాస్కర్ హైలెట్ కాబోతున్నట్టుగా కనిపించింది. అనుకున్నట్టుగానే ట్రైలర్ చూస్తే చాలు.. ఈ […]

అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్.. ప్రమోషన్స్ ఏవీ..?

Anupama Parameswaran's Crazy Kalyanam Movie Updates,,?

అనుపమ పరమేశ్వరన్ క్రేజీ కళ్యాణం.. అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ క్రేజీ కళ్యాణం. తరుణ్ భాస్కర్, అఖిల్ ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. రాజు వెడ్స్ రాంబాయిలో హీరోగా నటించిన అఖిల్ కు ఇది ఓ కీలకమైన మూవీ అని చెప్పాలి. తరుణ్ భాస్కర్ మరో ఇంపార్టెంట్ రోల్ లో కనిపించబోతున్నాడు. రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ కు మంచి స్పందన వచ్చింది. పాటలు కూడా బావున్నాయి. ఈ చిత్రానికి సంగీతం సురేష్ […]