ఇట్లు అర్జున, ఎన్టీఆర్ రిలీజ్ చేసిన ట్రైలర్

ఎన్టీఆర్ రిలీజ్ చేసిన ట్రైలర్ ఎన్టీఆర్ ఏదైనా మూవీకి సపోర్ట్ చేస్తే వందశాతం చేస్తాడు. ఓ వైపు తను డ్రాగన్ మూవీ షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నాడు. అయినా ఇట్లు అర్జున మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నాడు.. రిలీజ్ చేశాడు. మరి ఈ ట్రైలర్ ఎలా ఉంది అంటే.. టీజర్ మాత్రం చాలా బావుంది. బట్ ట్రైలర్ మాత్రం ఆ స్థాయిలో లేదు అనే చెప్పాలి. అనీష్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం […]
వెంకటేష్, విశ్వక్ సేన్ లతో పాటు అక్టోబర్ 30న అదరగొట్టేది ఎవరు.?

వెంకటేష్ బరిలోకి దిగాడు పండగ టైమ్ లో సినిమాలు వస్తే ఆడియన్స్ కు ఆ పండగ డబుల్ అవుతుంది. ఈ దసరా పండగకు వచ్చిన నాలుగు సినిమాలు దేనికదే ఆగిపోయాయి. రణబాలి సీడెడ్, తెలంగాణలో సత్తా చాటుతోంది. జైలర్ 2 అందరినీ ఆకట్టుకుంటోంది. గరివిడి లక్ష్మి ఉత్తరాంధ్రలో దుమ్మురేపుతుంటే క్రేజీ కళ్యాణం తెలంగాణలో ఆకట్టుకుంటోంది. మరి తర్వాత ఎవరు..? అంటే సడెన్ గా లైన్ లోకి వచ్చాడు విక్టరీ వెంకటేష్. వెంకటేష్ మూవీ అంటే ఫ్యామిలీస్ కి […]
చిరంజీవి, బాబీ ఈ దూకుడు ఏంటి కాకా

చిరంజీవి కాకా గ్లింప్స్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న మూవీ కాకా. బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ ఇది. అనస్వర రాజన్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. మరి చిరంజీవికి జోడీగా ప్రియమణి నటిస్తోంది. ఈ కాంబినేషన్ చాలా బావుంది అనే టాక్ కూడా ఉంది. చిరంజీవి బర్త్ డే స్పెషల్ గా విడుదల చేసిన గ్లింప్స్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. మెగాస్టార్ మరోసారి మాస్ అండ్ క్లాస్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు అనిపించేలా […]
