Gaaradi Telugu news logo

రణ్ బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ నటించిన రామాయణ మూవీ రివ్యూ

Ramayana Movie Review and Rating

రివ్యూ : రామాయణతారాగణం : రణ్ బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్, రవి దూబే, అరుణ్ గోవిల్, లారా దత్తా, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, వివేక్ ఒబెరాయ్ తదితరులుఎడిటర్ : హుజీఫా లొఖండ్వాలాసినిమాటోగ్రఫీ : పంకజ్ కుమార్, మహేష్ లిమాయొసంగీతం : హన్స్ జిమ్మర్, ఏఆర్ రహమాన్నిర్మాతలు : నమిత్ మల్హోత్రా, యశ్దర్శకత్వం : నితేష్ తివారీరిలీజ్ డేట్ : 05.11.2026 కొన్ని కథలు మనకు బాగా తెలిసే ఉంటాయి. కానీ వాటిని […]

రావణుడిపై సాయి పల్లవి సంచలన వ్యాఖ్యలు

Sai Pallavi Sensational Comments on Ravana

రావణుడిపై సాయి పల్లవి హాట్ కామెంట్స్ సాయి పల్లవి అంటే మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ అనేది అందరికీ తెలిసిన విషయమే. తను ఎంచుకుంటోన్న కథలే అద్భుతంగా ఉంటాయి. అందులో తన టాలెంట్ తో మరో స్థాయికి తీసుకువెళుతుంది. స్టార్ హీరోలు అని కాకుండా కేవలం కథలే ఫైనల్ గా భావించే తను సెలెక్ట్ చేసుకుంటుంది. అందుకే తను ఇప్పుడు ఈ స్థాయిలో ఉంది. అయితే కొన్నాళ్ల క్రితం దేవుళ్లపై సాయి పల్లవి చేసిన కామెంట్స్ పై దేశవ్యాప్తంగా […]

యశ్ రావణతాండవం అద్దిరిపోయిందిగా

Yash's RAVANA THANDAVAM

యశ్ రావణతాండవం యశ్ ఇప్పుడు ప్యాన్ ఇండియా హీరో అయిపోయాడు. కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 తో తిరుగులేని స్టార్డమ్ వచ్చింది. బట్ టాక్సిక్ మొత్తం పోయింది అనుకున్నారు. బట్ రామాయణలో రావణాసురుడు పాత్రలో అతనే హైలెట్ గా ఉండబోతున్నాడు అని ప్రతి ఒక్కరూ ముందు నుంచీ చెబుతున్నారు. రీసెంట్ గా విడుదలైన టీజర్ లోనే యశ్ పాత్రే హైలెట్ గా నిలవబోతోందని ఫిక్స్ అయ్యారు. అది నిజం అనిపించేలా లేటెస్ట్ గా విడుదల చేసిన రావణతాండవం […]

చిరంజీవి ఈ ప్రమాదం తప్పించుకుంటాడా

Is Chiranjeevi will break the KVN Productions Sentiment

కాకాకి ప్రమాదం మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి మన శంకర వర ప్రసాద్ గారుతో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. ఆ ఊపులోనే ఇప్పుడు బాబీ దర్శకత్వంలో ‘కాకా’తో వస్తున్నాడు. కానీ కాకాకు ఇప్పుడు ఓ పెద్ద ప్రమాదం పొంచి ఉంది. చూస్తుంటే ఈ ప్రమాదాన్ని చిరంజీవి దాటుకుంటాడా లేదా అనేది చూడా చాలామంది చూస్తున్నారు. ఆ ప్రమాదం పేరు సెంటిమెంట్. భాషతో పనిలేకుండా సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్ ను బలంగా చూస్తారు. ఆ సెంటిమెంట్ […]