Gaaradi Telugu news logo

సూర్య ఈ యేడాది హ్యాట్రిక్ కొట్టబోతున్నాడా..?

Suriya will get the Hat trick this year..?

కరుప్పుతో హిట్ ట్రాక్ ఎక్కిన సూర్య తమిళ్ స్టార్ హీరో సూర్య గత పదేళ్లుగా నాన్ స్టాప్ గా ఫ్లాపులే చూశాడు. కొన్ని యావరేజ్ మూవీస్ ఉన్నాయి. అయినా అతని రేంజ్ కు తగ్గ హిట్స్ మధ్య పడలేదు. ఆ లోటును తీరుస్తూ ఈ మే 15న విడుదలైన కరుప్పు బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇదే చిత్రాన్ని తెలుగులో వీరభద్రుడుగా డబ్ చేశారు. బట్ తెలుగులో ఆ స్థాయి విజయం రాలేదు. తర్వాత ఆగస్ట్ 14న […]

సూర్య, మణిరత్నం కలిసి మూవీ చేయబోతున్నారా

Suriya with Maniratnam in his 50th Movie

సూర్య హిట్ ట్రాక్ ఎక్కాడు సూర్య కొన్నాళ్లుగా వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడ్డాడు. బట్ ఈ 2026 మనోడికి ఓ రేంజ్ లో కలిసొచ్చింది. ఏకంగా ఒకే యేడాదిలో మూడు సినిమాలు ఉన్నాయి. వీటిలో ఆల్రెడీ రెండు సినిమాలు విడుదలైన బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. మరోటి నవంబర్ 6న విడుదల కాబోతోంది. ఈ యేడాది మే 15న కరుప్పు(తెలుగులో వీర భద్రుడు) విడుదలైంది. అనూహ్యంగా ఇది ఈ యేడాది హయ్యొస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డులకెక్కింది. సూర్యకు […]