Gaaradi Telugu news logo

రాజమౌళి జర్నీ.. ఛత్రపతి, బాహుబలి, ఆర్ఆర్ఆర్ నుంచి వారణాసి వరకు..

SS Rajamouli cinematic journey from Baahubali to RRR

ఎస్.ఎస్. రాజమౌళి.. ఇరవైయేళ్ల క్రితం..శాంతి నివాసం అనే టివి సీరియల్ తో ఆకట్టుకున్న కుర్రాడు. తర్వాత రాఘవేంద్రరావు పర్యవేక్షణతో ఒక విద్యార్థిగా.. మరో విద్యార్థి కథతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు.. ఆ కథ.. అందర్నీ ఆకట్టుకుంది.అలా తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఆ కుర్రాడు.. అటుపై బ్లాక్ బస్టర్స్ కే బోర్ కొట్టేలా తెలుగు సినిమాఖ్యాతిని ను ఎవరెస్ట్ ఎక్కించాడు.. ఇంతింతై బాహుబలి,ఆర్ఆర్ఆర్ అంతై త్వరలో వారణాసి అంత కాబోతోన్న దర్శకుడు దర్శకుడు రాజమౌళి.. కమర్షియల్ […]

ఫహాద్ ఫాజిల్, కార్తికేయల డోన్ట్ ట్రబుల్ ద ట్రబుల్ మూవీ రివ్యూ

Don't Trouble the Trouble Movie Review and Rating

రివ్యూ : డోన్ట్ ట్రబుల్ ద ట్రబుల్ఆర్టిస్ట్స్ : ఫహాద్ ఫాజిల్, సారా పాలేకర్, వెంకటేష్ కాకుమాను, సౌరభ్ సచ్ దేవ్, సుబ్బరాజు తదితరులుఎడిటర్ : ప్రవీణ్ ఆంటోనీసంగీతం : కాల భైరవసినిమాటోగ్రఫీ : బ్రాడ్ ఫ్రాన్సిస్నిర్మాతలు : కార్తికేయ, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిదర్శకత్వం : శశాంక్ ఏలేటి రిలీజ్ డేట్ : 02.10.2026 డోన్ట్ ట్రబుల్ ద ట్రబుల్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు కూడా ఇదో మళయాల మూవీ అనుకున్నారు. అందుకు కారణం […]