నాని, శ్రీకాంత్ ఓదెల అనుకున్నది సాధిస్తారా..?

నానికి ప్యారడైజ్ పై నమ్మకముందా..? నాని హీరోగా నటించిన మూవీ ద ప్యారడైజ్. ఈ మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఓటిటి డీల్స్ కూడా భారీ ధరకే అమ్మేశారు. కాకపోతే అంచనాల విషయంలో మిక్స్ డ్ ఒపీనియన్స్ కనిపిస్తున్నాయి. అందుకు కారణం కేవలం టీజర్ తో మాత్రమే మూవీని విడుదల చేస్తున్నారు. ట్రైలర్ కూడా ఉంటే బావుంటుంది అని చాలామంది అనుకుంటున్నారు. టీజర్ కూడా చాలా మైనస్ గా కనిపించింది. అందులో […]
నాని పారడైజ్ కి వసూళ్లు కష్టమేనా

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మూవీ ‘ద ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన ఈ మూవీపై మంచి అంచనాలైతే లేవు కానీ బిజినెస్ పరంగా మాత్రం స్ట్రాంగ్ గా ఉంది. తెలుగు స్టేట్స్ తో పాటు యూఎస్ లో స్ట్రాంగ్ బిజినెస్ పూర్తి చేసుకుంది. అలాగే ఓటిటి డీల్ కూడా భారీగానే అయింది. బట్ ఎక్స్ పెక్టేషన్స్ మాత్రం మూవీ టీమ్ తగ్గించింది. ట్రైలర్ విడుదల చేయలేదు. ప్రమోషన్స్ కూడా పెద్దగా లేవు. మరి […]
