శ్రీలీల, ఓమ్ తో ఫామ్ లోకి వస్తుందా..?

శ్రీలీల ఫ్లాపుల్లోనే కెరీర్ శ్రీలీల.. అనూహ్యంగా టాలీవుడ్ లోకి దూసుకువచ్చింది. పెళ్లి సందడితో పరిచయమైనా ధమాకాతో బ్లాక్ బస్టర్ అందుకుంది. తర్వాత వరుసగా ఆఫర్స్ వచ్చాయి. వాటిలో ఒకట్రెండు హిట్ అయ్యాయి తప్ప మిగతా వన్నీ ఫట్ మన్నాయి. ఓ దశలో ఐటమ్ సాంగ్ కూడా చేసింది. ఏదేమైనా తన ఫేమ్ తెలుగులో పూర్తిగా పోయింది. శ్రీలీల అంటే హమ్మో అనేస్తున్నారు మేకర్స్. ఇంకా చెబితే ఐరన్ లెగ్ ట్యాగ్ కూడా తగిలించారు కొందరు. సరేలే అని […]
సింగీతం శ్రీనివాసరావు.. 94యేళ్ల యువకుడు కన్నుమూశారు

సింగీతం శ్రీనివాసరావు.. ఆయనది డిఫరెంట్ స్కూల్ అని ఏ దర్శకుడినైనా అనాలంటే ముందు మొదలుపెట్టాల్సింది ఈయన పేరుతోనే. అంతలా వైవిధ్యమైన చిత్రాలతో వెండితె తెరపై పుష్పక విమానంలో విహరించి.. భూత భవిష్యత్ కాలాలను ఆవిష్కరించిన అరుదైన దర్శకుడాయన. తెలుగు సినిమా స్వర్ణయుగ కాలంలో పరిశ్రమలోకి ప్రవేశించి.. ఆ స్వర్ణయుగపు వారసత్వాన్నే చివరి సినిమా వరకూ పాటించిన దర్శకుడు సింగీతం. ఇప్పటికీ నిత్య విద్యార్థిగా, నిరంతర శోధకుడిగా.. ఉత్సాహభరితంగా ఉన్న సింగీతం శ్రీనివాసరావు కన్ను మూశారు. ఓ రకంగా […]
ప్రభాస్, నాగ్ అశ్విన్ .. 2027 దసరాను టార్గెట్ చేశారా..?

ప్రభాస్ దూకుడు ప్రభాస్(Prabhas) నాన్ స్టాప్ గా సినిమాలు చేస్తున్నాడు. కమిట్మెంట్ కు భిన్నంగా ఉన్నా.. సినిమాల విషయంలో మాత్రం ఇంతకు ముందులా ఆలస్యం లేదు. ఫౌజీ(Fauji) ఆల్మోస్ట్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా సాగుతున్నాయి. ఇంకా కొంత చిత్రీకరణ ఉంది. దీంతో పాటు సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో స్పిరిట్ మూవీ కూడా రూపొందుతోంది. స్పిరిట్ కోసం ముందే ఇచ్చిన డేట్స్ కు తగ్గట్టుగా దూసుకుపోతున్నాడు. ఈ మూవీలో ప్రభాస్ […]
