Gaaradi Telugu news logo

చిరంజీవి ఈ ప్రమాదం తప్పించుకుంటాడా

Is Chiranjeevi will break the KVN Productions Sentiment

కాకాకి ప్రమాదం మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి మన శంకర వర ప్రసాద్ గారుతో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. ఆ ఊపులోనే ఇప్పుడు బాబీ దర్శకత్వంలో ‘కాకా’తో వస్తున్నాడు. కానీ కాకాకు ఇప్పుడు ఓ పెద్ద ప్రమాదం పొంచి ఉంది. చూస్తుంటే ఈ ప్రమాదాన్ని చిరంజీవి దాటుకుంటాడా లేదా అనేది చూడా చాలామంది చూస్తున్నారు. ఆ ప్రమాదం పేరు సెంటిమెంట్. భాషతో పనిలేకుండా సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్ ను బలంగా చూస్తారు. ఆ సెంటిమెంట్ […]

విజయ్ తనయుడు విజయం సాధించలేడా

Tamil Directors with Telugu Heroes sentiment will Repeat with Jason Sanjay

సిగ్మాతో జాసన్ సంజయ్ దళపతి, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ ‘సిగ్మా’అనే మూవీతో దర్శకుడుగా మారాడు. తన ఫస్ట్ మూవీ సందీప్ కిషన్ తో చేశాడు. ఈ మూవీ జూలైలోనే విడుదల కావాల్సి ఉంది. బట్ అదే టైమ్ కు విజయ్ హీరోగా నటించిన లాస్ట్ మూవీ జన నాయగన్ విడుదల చేశారు. జాసన్ తన తండ్రి మూవీ ఉంది కాబట్టి తన సిగ్మాను వాయిదా వేశారు. కట్ చేస్తే కాస్త ఎక్కువ టైమ్ […]