Gaaradi Telugu news logo

రవితేజ, వివేక్ ఆత్రేయతో.. ఈ ట్విస్ట్ ఏంటి మాస్ రాజా..

M̶a̶s̶s̶ ̶M̶a̶h̶a̶r̶a̶j̶a̶ @RaviTeja_offl ’s #RT78 is directed by #VivekAthreya

రవితేజ ఇరుముడితో ఇండస్ట్రీ హిట్ మాస్ మహరాజ్ రవితేజ ఇరుముడితో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఇరుముడి ఊహించనంత భారీ హిట్ అని చెప్పాలి. ఇరుముడి రిలీజ్ తర్వాత మరో మూవీ అనౌన్స్ అయింది. దిల్ రాజు నిర్మాతగా హసిత్ గోలి దర్శకత్వంలో మూవీ రాబోతోందని అఫీషియల్ గానే ప్రకటించారు. బట్ ఇరుముడి మరీ ఇంత పెద్ద హిట్ కాదు అని భావించారంతా. అది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావడంతో రవితేజ సడెన్ గా రెమ్యూనరేషన్ పెంచాడు. మామూలుగా […]

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని మళ్లీ మొదలు పెట్టారు

Balakrishna and Gopichand Malineni Resumes Shooting in Mysore

బాలయ్య గాయం నుంచి తేరుకున్నాడు నందమూరి బాలకృష్ణ.. దాదా మూవీ షూటింగ్ లో గాయపడ్డాడు. కాకినాడ పోర్ట్ లో ఓ ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్ చేస్తుండగా ఆయన కాలు జారింది. ఇమ్మిడియెట్ గా హాస్పిటల్ కు తీసుకువెళ్లింది టీమ్. కాలికి సర్జీరీ అవసరం అని చెప్పారు డాక్టర్స్. ఈ మొత్తం గత జూలై జరిగింది. ఆ సర్జరీ తర్వాత రెండు నెలల పాటు విశ్రాంతి అవసరం అని చెప్పారు డాక్టర్లు. అప్పటి నుంచి రెస్ట్ తీసుకుంటున్న బాలయ్య […]

చిరంజీవి, తేజా సజ్జా.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ అనిపించుకుంటారు..

Chiranjeevi Hosting in Netflix Soon

చిరంజీవి రియాలిటీ షో చిరంజీవితో తేజ సజ్జా పోలికా అనిపిస్తుంది కదా. యస్.. అయితే ఇది సినిమాల విషయంలో కాదు. రియాలిటీ షోస్ వల్ల. అయినా తేజ రేంజ్ కు మెగాస్టార్ రేంజ్ చాలా అంటే చాలా తేడా ఉంటుంది అనుకుంటారు. కానీ కొన్నిసార్లు మెల్లగా మొదలుపెట్టిన వాళ్లే ముందుకు దూసుకుపోతుంటారు. సరే అదంతా ఇప్పుడెందుకు అనుకుంటున్నారు కదా. యస్.. మెగాస్టార్ చిరంజీవి ఓ రియాలిటీ షో చేయబోతున్నాడు. ఆల్రెడీ నందమూరా బాలకృష్ణ అన్ స్టాపబుల్ తో […]