శ్రీనివాస మంగాపురం వాయిదా వేశారుగా

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న రమేష్ బాబు తనయుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్న మూవీ శ్రీనివాస మంగాపురం. అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన ఈ మూవీపై ఇప్పటి వరకు అయితే పాజిటివ్ బజ్ ఉంది.…
కోలీవుడ్ లో దూసుకుపోతోన్న మైత్రీ మూవీ మేకర్స్

సౌత్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. తమిళ స్టార్ నటుడు చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ హీరోగా తమ నాలుగో తమిళ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సంస్థ…
విజయ్ ‘జన నాయగన్’ జూలైలో విడుదల ఉంటుందా?

దళపతి విజయ్ ఫ్యాన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్న ‘జన నాయగన్’ సినిమా విడుదలపై గత కొన్ని రోజులుగా అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సెన్సార్ సంబంధిత సమస్యల కారణంగా సినిమా మళ్లీ మళ్లీ వాయిదా పడుతూనే ఉంది. అయితే సెన్సార్…
నాని నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నాడా..?

నేచురల్ స్టార్ ఈ మధ్య తన రేంజ్ మార్చుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. ముఖ్యంగా మాస్ హీరో అనిపించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో సక్సెస్ అయ్యాడా లేదా అనేది పక్కన పెడితే అతని ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ద…
మేరు నటధీరుడు ఎస్వీ రంగారావు

నటనకు నిర్వచనం, పర్యాయపదం అంటూ ఉంటే ఆ పదం పేరు ఎస్.వి. రంగారావు. ఒక నటుడి పేరు చెబితే పాత్రల గురించి మాట్లాడ్డం.. పాత్రల పేర్లు చెబితే ఇది రంగారావు తప్ప.. లేదా రంగారావులా మరెవరూ చేయలేరు అనుకోవడం బహుశా ప్రపంచ…
రావు బహదూర్ మూవీ ఆడియన్స్ ఆకట్టుకుంటుందా..?

టాలీవుడ్లో కొత్త కథల కోసం ప్రేక్షకులు ఎప్పుడూ ఎదురుచూస్తుంటారు. అలాంటి సమయంలో వస్తున్న ‘రావు బహదూర్’ సినిమాపై సినీ అభిమానుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా టైటిల్, ఫస్ట్ లుక్, ప్రమోషన్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. ‘రావు బహదూర్’ అనే టైటిల్…
అఖిల్‌కు ‘లెనిన్’తో అయినా భారీ హిట్ దొరుకుతుందా?

అక్కినేని అఖిల్ సినీ కెరీర్ ప్రారంభమై చాలా సంవత్సరాలు అవుతున్నా, ఆయన అభిమానులు ఎదురుచూస్తున్న భారీ కమర్షియల్ హిట్ మాత్రం ఇంకా రాలేదు. మంచి లుక్స్, డ్యాన్స్, ఫైట్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయారు.ఇప్పుడు…
‘లేడీస్ & లేడీస్’ టీజర్‌తో అంచనాలు పెంచిన ‘టాక్సిక్’..

రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్న ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమా నుంచి తాజాగా విడుదలైన ‘లేడీస్ & లేడీస్’ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ టీజర్లో సినిమా కథను పూర్తిగా రివీల్ చేయకుండా,…
దిల్ రాజు బయోగ్రఫీ: చిన్న వ్యాపారం నుంచి టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్‌గా ఎదిగిన సక్సెస్ స్టోరీ

తెలుగు సినిమా పరిశ్రమలో విజయవంతమైన నిర్మాతల జాబితాలో ఎప్పుడూ ముందుండే పేరు దిల్ రాజు. మంచి కథలను ఎంపిక చేయడంలో ఆయనకు ఉన్న నైపుణ్యం, కొత్త దర్శకులను ప్రోత్సహించే తీరు, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలను నిర్మించడం వల్ల టాలీవుడ్లో ప్రత్యేక…
కార్తికేయ… సడెన్ గా ఎందుకు సైలెంట్ అయ్యాడు..?

యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ పేరు టాలీవుడ్లో ఒక్కసారిగా మారుమోగిపోయింది. 2018లో వచ్చిన RX 100 సినిమా అతని కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. డిఫరెంట్ లుక్, ఇంటెన్స్ యాక్టింగ్‌తో యువతలో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసిన…
