సింగీతం శ్రీనివాసరావు, నానా పటేకర్ సినీ సేవలు చిరస్మరణీయం

నానా పటేకర్, సింగీతం శ్రీనివాసరావు సినీ సేవలు చిరస్మరణీయం – ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ భరత్ భూషణ్, ఎండీ విశ్వనాథన్, బోర్డు సభ్యుల ఘన నివాళి భారతీయ సినీ రంగంలో విశిష్ట సేవలందించిన ప్రముఖ నటుడు నానా పటేకర్, ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APFDC) ఘనంగా నివాళులర్పించింది. గురువారం విజయవాడ పండిట్ నెహ్రూ బస్టేషన్ లోని ఆర్టీసీ ప్రధాన హాల్లో నిర్వహించిన బోర్డు సమావేశంలో ఏపీ ఫిల్మ్ […]
సింగీతం శ్రీనివాసరావు.. 94యేళ్ల యువకుడు కన్నుమూశారు

సింగీతం శ్రీనివాసరావు.. ఆయనది డిఫరెంట్ స్కూల్ అని ఏ దర్శకుడినైనా అనాలంటే ముందు మొదలుపెట్టాల్సింది ఈయన పేరుతోనే. అంతలా వైవిధ్యమైన చిత్రాలతో వెండితె తెరపై పుష్పక విమానంలో విహరించి.. భూత భవిష్యత్ కాలాలను ఆవిష్కరించిన అరుదైన దర్శకుడాయన. తెలుగు సినిమా స్వర్ణయుగ కాలంలో పరిశ్రమలోకి ప్రవేశించి.. ఆ స్వర్ణయుగపు వారసత్వాన్నే చివరి సినిమా వరకూ పాటించిన దర్శకుడు సింగీతం. ఇప్పటికీ నిత్య విద్యార్థిగా, నిరంతర శోధకుడిగా.. ఉత్సాహభరితంగా ఉన్న సింగీతం శ్రీనివాసరావు కన్ను మూశారు. ఓ రకంగా […]
