Gaaradi Telugu news logo

విజయ్ తనయుడు విజయం సాధించలేడా

Tamil Directors with Telugu Heroes sentiment will Repeat with Jason Sanjay

సిగ్మాతో జాసన్ సంజయ్ దళపతి, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ ‘సిగ్మా’అనే మూవీతో దర్శకుడుగా మారాడు. తన ఫస్ట్ మూవీ సందీప్ కిషన్ తో చేశాడు. ఈ మూవీ జూలైలోనే విడుదల కావాల్సి ఉంది. బట్ అదే టైమ్ కు విజయ్ హీరోగా నటించిన లాస్ట్ మూవీ జన నాయగన్ విడుదల చేశారు. జాసన్ తన తండ్రి మూవీ ఉంది కాబట్టి తన సిగ్మాను వాయిదా వేశారు. కట్ చేస్తే కాస్త ఎక్కువ టైమ్ […]