కీర్తి సురేష్, కార్తీక్ సుబ్బరాజ్ ల డోరోతి మూవీ రివ్యూ

రివ్యూ : డోరోతిఆర్టిస్ట్స్ : కీర్తి సురేష్, సనంత్, రిషికాంత్, రామచంద్రన్ దురైరాజ్, సౌందర రాజన్, ముత్తుకుమార్ తదితరులుఎడిటర్ : గణేష్ శివసంగీతం : ఇళయరాజాసినిమాటోగ్రఫీ : తిరునిర్మాతలు : గీతూ మొంగ కపూర్, జ్యోతి దేశ్ పాండేదర్శకత్వం : కార్తీక్ సుబ్బరాజ్ కొన్ని కథలు అందరికీ కనెక్ట్ కావు. ఇంకొందరికి మాత్రం విజిల్ బ్లోయింగ్ కథలుగా ఉంటాయి. బట్ కొన్ని కథల విషయంలో ఓ అడుగు ముందుకేస్తుంటారు. అలాంటి కథే డోరోతి. డోరోతి అంటే ఒక […]
