రవితేజకు షాక్ ఇచ్చిన దిల్ రాజు

మాస్ మహరాజ్ రవితేజ ఇరుముడితో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. దీనికంటే ముందు అతను ఏకంగా ఐదు సినిమాల వరకూ డిజాస్టర్స్ చూశాడు. ఈ టైమ్ లో రవితేజ పని ఐపోపయిందని చాలామంది కామెంట్స్ చేశారు. అయినా అతను పట్టు వదలకుండా చేసిన ప్రయత్నంగా ఇరుముడి బ్లాక్ బస్టర్ కొట్టేసింది. ఈ మూవీ ఏకంగా 250 కోట్ల వరకు రాబడుతుందని చెబుతున్నారు. ఇరుముడి రైట్స్ రవితేజకు భారీ పారితోషికం విశేషం ఏంటంటే.. ఇరుముడికి అతను రెమ్యూనరేషన్ తీసుకోలేదు. […]
