అల్లు అర్జున్ టార్గెట్ అట్లీ, లోకేష్ కనకరాజ్ కాదా..?

అల్లు అర్జున్.. నువ్వు సూపర్ అల్లు అర్జున్ మూవ్స్ ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి. తన రేంజ్ ను పెంచుకునే ప్రయత్నంలో అతని స్ట్రాటజీస్ మరో స్థాయిలో కనిపిస్తున్నాయి. ఓ వైపు తెలుగు హీరోలంతా రాజమౌళితో సినిమాలు చేసిన తర్వాతే ప్యాన్ ఇండియా హీరోలు అనిపించుకున్నారు. బట్ ఒక్క అల్లు అర్జున్ మాత్రమే అందుకు భిన్నంగా వెళుతున్నాడు. రాజమౌళితో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. ఇంకా చెబితే తన ఓన్ థియేటర్ ‘AAA’లో చాలామంది దర్శకుల ఫోటోస్ కనిపిస్తాయి.. […]
