Gaaradi Telugu news logo

రణ్ బీర్ కపూర్, సూర్య, నయనతార.. దీపావళి విన్నర్ ఎవరు..?

Who is the Deepavali winner in 2026

సమ్మర్ హాలిడేస్ సత్తా చాటిందా..? దీపావళికి మూవీస్ రావడం తెలుగు వారికి పెద్దగా నచ్చదు. అమావాస్య కదా అని మనవాళ్లు దీపావళి సీజన్ లో సినిమాలు పెద్దగా విడుదల చేయరు. బట్ ఈ ట్రెండ్ కూడా కొన్నాళ్లుగా మారింది. ఆ మధ్య మూడు నాలుగేళ్లుగా వరుసగా తెలుగు సినిమాలు దీపావళికి వచ్చాయి. మాగ్జిమం హిట్స్ కొట్టాయి. బట్ ఈ సారి మళ్లీ పాత రూట్ లోకే వెళ్లారు. ఒక్క సమ్మర్ హాలిడేస్ విషయంలో మాత్రం మినహాయింపు. సమ్మర్ […]

సూర్య, నయనతార.. ఇద్దరిలో ఎవరు కొట్టబోతున్నారు.. హిట్టు

Suriya vs Nayantara.. Who will in Box Office war

సూర్య హ్యాట్రిక్ కి సిద్ధం సూర్య ఈ యేడాది మంచి దూకుడు మీద ఉన్నాడు. గత పదేళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న అతనికి 2026 బాగా కలిసొచ్చింది. ఆల్రెడీ కరుప్పుతో తన కెరీర్ లో బెస్ట్ హిట్ కొట్టాడు. అదీ కలెక్షన్స్ పరంగా కూడా. విశ్వనాథ్ అండ్ సన్స్ తో కూడా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు ‘సీన్’ అనే మూవీతో ఈ నెల 6న రాబోతున్నాడు. జీతూ మాధవన్ అనే మళయాల […]

నయనతార, కెవిన్ నటించిన హాయ్ ఓటిటిలో

Nayanthara and Kavin's Hi Into OTT

నయనతార హాయ్ ఓటిటిలోకి నయనతార, కవిన్ నటించిన ‘హాయ్’ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌టానికి సిద్ధ‌మ‌వుతోంది. విభిన్నమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం.. నేటితరం సంబంధాలను సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తూ, హృదయాన్ని హత్తుకునే ప్రేమకథగా అలరించనుంది. ప్రేమ.. చిక్కులు.. వాటి మధ్య ఎన్నో మలుపులు.. నయనతార, కెవిన్ నటించిన రొమాంటిక్ డ్రామా ‘హాయ్’ సెప్టెంబర్ 25 నుంచి తమిళ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.నయనతార, కవిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘హాయ్’ చిత్రం.. నేటితరం సంబంధాలు, ప్రేమను హృదయానికి హత్తుకునేలా, […]