సూర్య, నయనతార.. ఇద్దరిలో ఎవరు కొట్టబోతున్నారు.. హిట్టు

సూర్య హ్యాట్రిక్ కి సిద్ధం సూర్య ఈ యేడాది మంచి దూకుడు మీద ఉన్నాడు. గత పదేళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న అతనికి 2026 బాగా కలిసొచ్చింది. ఆల్రెడీ కరుప్పుతో తన కెరీర్ లో బెస్ట్ హిట్ కొట్టాడు. అదీ కలెక్షన్స్ పరంగా కూడా. విశ్వనాథ్ అండ్ సన్స్ తో కూడా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు ‘సీన్’ అనే మూవీతో ఈ నెల 6న రాబోతున్నాడు. జీతూ మాధవన్ అనే మళయాల […]
సూర్య ఈ యేడాది హ్యాట్రిక్ కొట్టబోతున్నాడా..?

కరుప్పుతో హిట్ ట్రాక్ ఎక్కిన సూర్య తమిళ్ స్టార్ హీరో సూర్య గత పదేళ్లుగా నాన్ స్టాప్ గా ఫ్లాపులే చూశాడు. కొన్ని యావరేజ్ మూవీస్ ఉన్నాయి. అయినా అతని రేంజ్ కు తగ్గ హిట్స్ మధ్య పడలేదు. ఆ లోటును తీరుస్తూ ఈ మే 15న విడుదలైన కరుప్పు బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇదే చిత్రాన్ని తెలుగులో వీరభద్రుడుగా డబ్ చేశారు. బట్ తెలుగులో ఆ స్థాయి విజయం రాలేదు. తర్వాత ఆగస్ట్ 14న […]
