వెంకటేష్, శ్రీనిధి శెట్టి మాత్రమే కాదు.. మరో ఇద్దరు బ్యూటీస్ కూడా

వెంకీ నుంచి ఫస్ట్ సింగిల్ వెంకటేష్ హీరోగా నటించిన మూవీ ఆదర్శ కుటుంబం. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తోన్న మూవీ ఇది. హారిక హాసిని ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రూపొందుతోన్న మూవీ ఇది. త్రివిక్రమ్, వెంకీ కాంబోలో మూవీ కోసం ఫ్యాన్స్ చాలాకాలంగా వెయిట్ చేస్తున్నారు. వీరి వెయింటింగ్ కు ఫైనల్ గా ఫుల్ స్టాప్ పడింది. ఈ మూవీ అక్టోబర్ 2న విడుదల కాబోతోంది. రిలీజ్ డేట్ లో మార్పులు ఉంటాయా అనే డౌట్స్ కూడా […]
వెంకటేష్, త్రివిక్రమ్ ల ఆదర్శకుటుంబం వాయిదా పడిందా..?

వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో రూపొందుతోన్న మూవీ ఆదర్శ కుటుంబం. ఈ కాంబోలో మూవీ రావాలని చాలామంది చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. వెంకటేష్ హీరోగా నటించిన నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి చిత్రాలకు డైలాగ్స్ రాసింది త్రివిక్రమ్. ఈ చిత్రాల విజయాల్లో మేజర్ షేర్ డైలాగ్స్ దే. అందుకే ఈ కాంబోలో మూవీ రావాలని కోరుకున్నారు. ఫైనల్ గా అదే జరిగింది. ఇప్పుడున్న వెంకటేష్ ఫామ్ లో ఈ కాంబోలో మూవీ అంటే మాగ్జిమం బ్లాక్ బస్టర్ […]
