‘జయమ్ము నిశ్చయమ్మురా’ సీజన్2లో సందడి చేసిన ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్.. ఆకట్టుకుంటోన్న ప్రోమో

జీ5 తెలుగులో విలక్షణ నటుడు జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సీజన్ 2కు అమేజింగ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సీజన్‌లో తొలి ఎపిసోడ్ సాయి పల్లవితో ప్రారంభమైన సంగతి తెలిసిందే. తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్, థమన్ కాంబోలో సెకండ్ ఎపిసోడ్ వచ్చింది. ఇందులో నటుడు సునీల్ స్పెషల్ గెస్ట్‌గా కనిపించి అలరించారు. ఇప్పుడు మూడో ఎపిసోడ్‌లో ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక అతిథిగా పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. […]
చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్.. ముగ్గురూ ముగ్గురే

చంద్రబాబు నిస్సిగ్గుతనం చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఆరితేరిన వాడు. చంద్రబాబు వారసుడుగా రాజకీయాల్లో ఎదుగుతున్న లోకేష్. ఇక చంద్రబాబునే నమ్ముకుని పార్టీని నడిపిస్తున్న పవన్ కళ్యాణ్.. ఈ ముగ్గురూ ముగ్గురే. అంటే ఏదో గొప్ప అని కాదు. ముగ్గురూ నిస్సిగ్గుగా రాజకీయం చేస్తున్నారు. కూటమిగా కూడి అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ. అంతకు ముందు జగన్ వైసీపీ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ కి తీవ్రమైన అన్యాయం జరిగింది అదే పనిగా ప్రచారాలు చేశారు. తీరా అధికారంలోకి వచ్చిన […]
