వెంకటేష్, విశ్వక్ సేన్ లతో పాటు అక్టోబర్ 30న అదరగొట్టేది ఎవరు.?

వెంకటేష్ బరిలోకి దిగాడు పండగ టైమ్ లో సినిమాలు వస్తే ఆడియన్స్ కు ఆ పండగ డబుల్ అవుతుంది. ఈ దసరా పండగకు వచ్చిన నాలుగు సినిమాలు దేనికదే ఆగిపోయాయి. రణబాలి సీడెడ్, తెలంగాణలో సత్తా చాటుతోంది. జైలర్ 2 అందరినీ ఆకట్టుకుంటోంది. గరివిడి లక్ష్మి ఉత్తరాంధ్రలో దుమ్మురేపుతుంటే క్రేజీ కళ్యాణం తెలంగాణలో ఆకట్టుకుంటోంది. మరి తర్వాత ఎవరు..? అంటే సడెన్ గా లైన్ లోకి వచ్చాడు విక్టరీ వెంకటేష్. వెంకటేష్ మూవీ అంటే ఫ్యామిలీస్ కి […]
