రణ్ బీర్ కపూర్, సూర్య, నయనతార.. దీపావళి విన్నర్ ఎవరు..?

సమ్మర్ హాలిడేస్ సత్తా చాటిందా..? దీపావళికి మూవీస్ రావడం తెలుగు వారికి పెద్దగా నచ్చదు. అమావాస్య కదా అని మనవాళ్లు దీపావళి సీజన్ లో సినిమాలు పెద్దగా విడుదల చేయరు. బట్ ఈ ట్రెండ్ కూడా కొన్నాళ్లుగా మారింది. ఆ మధ్య మూడు నాలుగేళ్లుగా వరుసగా తెలుగు సినిమాలు దీపావళికి వచ్చాయి. మాగ్జిమం హిట్స్ కొట్టాయి. బట్ ఈ సారి మళ్లీ పాత రూట్ లోకే వెళ్లారు. ఒక్క సమ్మర్ హాలిడేస్ విషయంలో మాత్రం మినహాయింపు. సమ్మర్ […]
నయనతార, సుందర్.సి మహాశక్తి ట్రైలర్.. ఓ వండర్ క్రియేట్ చేసేలా ఉన్నారుగా

నయనతార ఉంటే హిట్టే నయనతార అంటే లేడీ సూపర్ స్టార్ గా తిరుగులేని స్టార్డమ్ ఉంది. తను ఓ సినిమా చేస్తోంది అంటే మాగ్జిమం హిట్ అనే ట్యాగ్ కూడా ఉంది. ఆ కారణంగానే తన సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. గతంలో మూకుత్తి అమ్మన్ అనే మూవీతో మంచి హిట్ అందుకుంది. ఇప్పుడు ఆ మూవీకి సీక్వెల్ గా మరో మూవీ చేసింది. ఈ సీక్వెల్ కు సుందర్ సి దర్శకుడు. ఈ చిత్రాన్ని మహాశక్తి […]
