వెంకటేష్, విశ్వక్ సేన్ మూవీస్ పై అర్ణబ్ ఎఫెక్ట్ ఉండదా..?

వెంకటేష్ మూవీపై బజ్ లేదా..? వెంకటేష్ హీరోగా నటించిన మూవీ ఆదర్శ కుటుంబం. ఈ 30న విడుదల కాబోతోందీ మూవీ. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రమోషనల్ గా అంత ప్రభావం చూపించలేదు. ట్రైలర్ బావుంది అనే టాక్ ఉన్నా.. సినిమాపై ఆశించినంత బజ్ మాత్రం క్రియేట్ కాలేదు అనేది వాస్తవం. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నారా రోహిత్ మరో కీలక పాత్రలో నటించిన మూవీ […]
వెంకటేష్, విశ్వక్ సేన్ లతో పాటు అక్టోబర్ 30న అదరగొట్టేది ఎవరు.?

వెంకటేష్ బరిలోకి దిగాడు పండగ టైమ్ లో సినిమాలు వస్తే ఆడియన్స్ కు ఆ పండగ డబుల్ అవుతుంది. ఈ దసరా పండగకు వచ్చిన నాలుగు సినిమాలు దేనికదే ఆగిపోయాయి. రణబాలి సీడెడ్, తెలంగాణలో సత్తా చాటుతోంది. జైలర్ 2 అందరినీ ఆకట్టుకుంటోంది. గరివిడి లక్ష్మి ఉత్తరాంధ్రలో దుమ్మురేపుతుంటే క్రేజీ కళ్యాణం తెలంగాణలో ఆకట్టుకుంటోంది. మరి తర్వాత ఎవరు..? అంటే సడెన్ గా లైన్ లోకి వచ్చాడు విక్టరీ వెంకటేష్. వెంకటేష్ మూవీ అంటే ఫ్యామిలీస్ కి […]
