Gaaradi Telugu news logo

అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్.. చాలా ప్రామిసింగ్ ఉన్నారుగా..

Anupama Parameswaran's Crazy Kalyanam Trailer Review

అనుపమ పరమేశ్వరన్ క్రేజీ కళ్యాణం అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ క్రేజీ కళ్యాణం. భద్రప్ప గాజుల డైరెక్ట్ చేసిన మూవీ ఇది. ఈ నెల 16న విడుదల కాబోతోంది. తాజాగా ట్రైలర్ విడుదల చేసింది మూవీ టీమ్. అనుపమ పరమేశ్వరన్ కు జోడీగా రాజు వెడ్స్ రాంబాయి ఫేమ్ కార్తీక్ రాజ్ నటిస్తున్నాడు. టీజర్ చూస్తేనే ఇందులో కార్తీక్ కంటే తరుణ్ భాస్కర్ హైలెట్ కాబోతున్నట్టుగా కనిపించింది. అనుకున్నట్టుగానే ట్రైలర్ చూస్తే చాలు.. ఈ […]