Gaaradi Telugu news logo

కార్తికేయ ‘కమ్ బ్యాక్’ అంటున్నాడు

Karthikeya Gummakonda's Director Debut with Come Back Movie

కార్తికేయ ఏమయ్యాడు..? కార్తికేయ.. ఆర్ఎక్స్ 100తో ఓవర్ నైట్ ఫేమ్ అయ్యాడు. అంతకు ముందే ఒక సినిమా విడుదలైనా.. తన ఫస్ట్ మూవీని ఆర్ఎక్స్ 100 అనే చెప్పుకున్నాడు. ఈ మూవీ చాలా పెద్ద హిట్ కావడంతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ గుర్తింపు కొత్త ఆఫర్స్ తెచ్చింది. ఈ క్రమంలో వరుసగా సినిమాలు చేశాడు. బట్ హిట్ కొట్టడంలో మాత్రం చాలా వెనకబడి ఉన్నాడు. 2023లో బెదురు లంక మూవీతో కమర్షియల్ […]