రష్మిక మందన్నా, మైసా మూవీ వాయిదా.. భోగి ఎఫెక్టా..?

మైసా మూవీ వాయిదా రష్మిక మందన్నా మెయిన్ లీడ్ లో నటించిన మూవీ ఈ నెల 27న విడుదల కాబోతోంది. అంతా ఓకే అనుకుంటోన్న టైమ్ లో ఈ చిత్రాన్ని వాయిదా వేశాం అని ప్రకటించింది మూవీ టీమ్. ఈ సినిమా కోసం రష్మిక మందన్నా(Rashmika Mandanna)ప్రాణం పెట్టి మరీ పనిచేసిందని మేకింగ్ వీడియోస్ చూస్తేనే తెలుస్తుంది. మైసా (Mysaa Movie) అనౌన్స్ మెంట్ టైమ్ లో విడుదల చేసిన వీడియోకు అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. తర్వాత […]
శర్వానంద్, సంపత్ నంది.. భోగి.. ఏం ట్రైలర్ రా బాబూ..

భోగి ట్రైలర్ శర్వానంద్ అంటే సాఫ్ట్ క్యారెక్టర్స్ కు పెట్టింది పేరు. మాస్ మూవీస్ చేసినా అందులో తనదైన సాఫ్ట్ నెస్ కనిపించేది. సంపత్ నంది అంటే మాస్ మూవీస్ కు కేరాఫ్ అనలేం కానీ మాగ్జిమం మాస్ మూవీస్ తోనే ఆకట్టుకుంటున్నాడు. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్ లో మూవీ అంటే.. అది కూడా ‘భోగి’ టైటిల్ అంటే మళ్లీ సాఫ్ట్ మూవీతోనే వస్తున్నారు అని భావించారు. అది తప్పు అని టైటిల్ అనౌన్స్ మెంట్ […]
