Gaaradi Telugu news logo

పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా ఇద్దరూ విడిపోయారు.. ఇంకెన్నిసార్లు పవన్..

pawan kalyan wife anna lezhneva Divorced

పవన్ కు విడాకులు రొటీన్ అయ్యాయా..? పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా ఇద్దరూ అఫీషియల్ గా విడాకులు తీసుకున్నట్టు సంయుక్తంగా ఒక ప్రకటన చేశారు. ఈ విషయం తెలిసిన వాళ్లంతా షాక్ తిన్నారు. నిజానికి ఇద్దరూ విడిపోతున్నారు అని రెండు మూడు రోజులుగా వార్తలు వస్తున్నాయి. బట్ ఇదేదో వైసీపీవాళ్లు చేస్తున్న ఫేక్ ప్రచారం అనుకున్నారు. బట్ ఈ విషయాన్ని స్వయంగా ఇద్దరూ చెప్పడంతో షాక్ తినక తప్పలేదు. ఆల్రెడీ రెండు సార్లు పెళ్లి, విడాకులు అయ్యాయి […]