పవన్ కళ్యాణ్, అన్నా లెజినోతో అయిపోయింది.. వాట్ నెక్ట్స్

అన్నా లెజినోవా బానే ఉంది కదా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి విడాకులు తీసుకున్నాడు. ఇద్దరి మధ్య ఏం జరిగింది అనేది ఎవరికీ తెలియదు. పోనీ వీరి మధ్య మాటల యుద్ధం ఉందా.. లేదంటే మనస్ఫర్థలున్నాయా.. ఇంకా చెబితే కొన్నాళ్లుగా విడిగా ఉంటున్నారా అనేది కూడా తెలియదు. కాకపోతే కొన్ని నెలల కిందే పవన్ కళ్యాణ్ తన ఆయుర్వేద ట్రీట్మెంట్ కోసం కేరళ వెళ్లాడు. ఆ టైమ్ లో అన్నా లెజినోవా చాలా జాగ్రత్తగా చూసుకుంది.. […]
