ఇట్లు అర్జున, ఎన్టీఆర్ రిలీజ్ చేసిన ట్రైలర్

ఎన్టీఆర్ రిలీజ్ చేసిన ట్రైలర్ ఎన్టీఆర్ ఏదైనా మూవీకి సపోర్ట్ చేస్తే వందశాతం చేస్తాడు. ఓ వైపు తను డ్రాగన్ మూవీ షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నాడు. అయినా ఇట్లు అర్జున మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నాడు.. రిలీజ్ చేశాడు. మరి ఈ ట్రైలర్ ఎలా ఉంది అంటే.. టీజర్ మాత్రం చాలా బావుంది. బట్ ట్రైలర్ మాత్రం ఆ స్థాయిలో లేదు అనే చెప్పాలి. అనీష్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం […]
