Gaaradi Telugu news logo

అలీ బర్త్ డే స్పెషల్.. జంబల్ హాట్ జలగండ్రి కాట్రవల్లి అలీ

Comedian Ali Birthday Special

అలీ.. చిన్న వయసులోనే సీతాకోక చిలుకలా స్వేచ్ఛగా ఎగిరాడు. తెలుగు తెరపై చాటంత హాస్యం పంచాడు. యమలీలకు తలొగ్గని నాయకుడిగా రాణించి, ఆడియన్స్ కు అక్కుంబక్కుం పంచినవాడు. తేడా పాత్రలకు పెట్టింది పేరుగా.. నచ్చిమీ డోంట్ టచ్ మీ అంటాడు. పవన్ కళ్యాణ్ కు ఇష్టమైన నటుడిగా.. పూరీకి స్టోరీకి ముందే బుక్కయ్యే ఆర్టిస్ట్ గా తెలుగు తెరపై నాలుగు దశాబ్ధాలకు పైగా నవ్వులు పూయిస్తోన్న జంబల్ హాట్ జలగండ్రి కాట్రవల్లి అలీ పుట్టిన రోజు ఇవాళ. […]