Gaaradi Telugu news logo

అగ్గిపెట్టె మచ్చా కన్ను మూశాడు

Aggipette Macha passed away

అగ్గిపెట్టె మచ్చా కన్నుమూశాడు. తీవ్రమైన అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న మచ్చా ఇవాళ కన్ను మూశాడు. అగ్గిపెట్టె మచ్చా అసలు పేరు కిరణ్ కుమార్. తెలుగు మీమ్స్, ఫన్నీ వీడియోలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా సడెన్ గా వెలుగులోకి వచ్చాడు మచ్చా. అప్పటి నుంచి తనదైన శైలిలో చాలామందిని ఎంటర్టైన్ చేశాడు. ఓ రకంగా అతని మెంటల్ స్టేటస్ కూడా సరిగా లేదు. ఆ కారణంగా ఏదైనా ఒరిజినల్ గానే మాట్లాడతాడు. అదే ఫన్ జెనరేట్ అయ్యే […]