Gaaradi Telugu news logo

జాసన్ సంజయ్, త్రివిక్రమ్ ను దాటగలడా

Jason Sanjay to Compete with Trivikram Srinivas

జాసన్ సంజయ్ హిట్ కొడతాడా తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకుడుగా మారిన విషయం అందరికీ తెలిసిందే. సందీప్ కిషన్ హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా రూపొందిన ఈ మూవీ సిగ్మా. ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ కు మిక్స్ డ్ రివ్యూస్ వస్తున్నాయి. డ్రగ్స్, గ్యాంగ్ స్టర్ డ్రామాతో పాటు ఏనుగు దంతాల కథ కూడా మిక్స్ అయింది ఈ ట్రైలర్. మరి ఈ మూడిని బ్యాలన్సింగ్ గా […]