Gaaradi Telugu news logo

నితిన్, అలియాస్ రుక్మిణీతో అయినా హిట్టు కొడతాడా..?

Nithiin Alias Rukmini Movie

నితిన్ కి హిట్స్ కంటే డిజాస్టర్లు ఎక్కువ నితిన్ కెరీర్ లో హిట్లు కంటే డిజాస్టర్లే ఎక్కువ. అంటే ఫ్లాపులు, యావరేజ్ ల కంటే కూడా డిజాస్టర్లు ఎక్కువ. 2020లో వచ్చిన భీష్మ మూవీ అతని లాస్ట్ హిట్ మూవీ. దిల్ సే గురించి ఎంత పొగిడిన ఈ చిత్రానికి నిర్మాత అయిన నాగవంశీకి కమర్షియల్ గా ఇది పెద్ద లాస్ మూవీ అనేది అందరికీ తెలిసిందే. తర్వాత వరుసగా చెక్, మాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ […]