Gaaradi Telugu news logo

వెంకటేష్, త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం వాయిదా పడింది

‘Aadarsha Kutumbam House No: 47’ release date Post pone

ఆదర్శ కుటుంబం వాయిదా వెంకటేష్ హీరోగా నటిస్తోన్న మూవీ ఆదర్శ కుటుంబం. శ్రీనిధి శెట్టి హీరోయిన్. నివేదా పేతురాజ్, నారా రోహిత్ కీలక పాత్రల్లో నటించారు. డింపుల్ హయాతి ఓ ఐటమ్ సాంగ్ లో కనిపించబోతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. మామూలుగా ఈ చిత్రాన్ని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న […]