అజ్ఞాతవాసి, ఆదర్శ కుటుంబం.. రిజల్ట్ ఒక్కటేనా..

త్రివిక్రమ్ తేలిపోయాడా..? త్రివిక్రమ్ ఈ మధ్య ఈజీగా దొరికిపోతున్నాడు. ఏం చేసినా, తీసినా జనం చూస్తారులే అనే ఈజీ ఫీలింగ్ వల్ల ఇప్పటి వరకు అతను తీసిన సినిమాలన్నీ ఉన్నాయి. కానీ ఇకపై అలా ఉండదు అని డిక్లేర్ చేసింది ఆదర్శ కుటుంబం. ఆదర్శ కుటుంబం ఫస్ట్ హాఫ్ బానే ఉంది అనే భావన కలిగింది. బట్ సెకండ్ హాఫ్ పూర్తిగా పోయింది. నిజానికి ఈ కథలో కొత్తదనం ఉంది. బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానంలోనే […]
