ఫహద్ ఫాజిల్, ప్రేమ్ కుమార్, గోవింద వసంత్.. ఏం కాంబినేషన్ గురూ..

ప్రేమ్ కుమార్.. 96, సత్యం సుందరంల దర్శకుడు ప్రేమ్ కుమార్.. 96, సత్యం సుందరం సినిమాలతో తెలుగువారిని కూడా బాగా ఆకట్టుకున్నాడు. ఆ రెండు సినిమాల్లో హృద్యమైన కథ, కథనాలున్నాయి. అలాగని ఇవేమీ భారీ బడ్జెట్ సినిమాలు కాదు. సాధారణమైన బడ్జెట్ లో అద్బుతమైన రికార్డులు క్రియేట్ చేశాడు. 96 మూవీకి గోవింద వసంత్ అందించిన సంగీతం ఎవర్ గ్రీన్ గా నిలిచిపోతుంది. అఫ్ కోర్స్ అతనే సత్యం సుందరం కూడా సంగీతం అందించాడు. బట్ 96 […]
