‘జననాయకన్’ సెన్సార్ పూర్తి.. రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్..?

దళపతి విజయ్(Thalapathi Vijay) అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘జననాయకన్’ సినిమా విడుదలకు సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మూవీ టీమ్ సీబీఎఫ్సీ (CBFC) సూచించిన మార్పులను పూర్తి చేసి, ఫైనల్ కట్‌ను వెరిఫికేషన్ కోసం సమర్పించింది. ఇప్పటికే…
అల్లు అర్జున్ ను మిస్ చేసుకున్న బ్లాస్ట్ బ్యూటీ

తమిళ్ లో రూపొందిన బ్లాస్ట్(Blast Movie) మూవీతో ఓవర్ నైట్ తెగ గుర్తింపు వచ్చింది ప్రీతి ముకుందన్(Preethi Mukundan) కు. అంతకు ముందు చాలా సినిమాలు చేసినా బ్లాస్ట్ తో వచ్చిన ఫేమ్ మాత్రం చాలా ప్రత్యేకమైనదే అని చెప్పాలి. పైగా…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం..

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం అత్యంత ప్రభావవంతమైన నాయకుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకరు. సాధారణ కార్యకర్తగా ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రయాణం, ఎన్నో ఒడిదుడుకులు, విమర్శలు, విజయాలతో సాగి చివరకు తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా నిలిచింది. దూకుడు రాజకీయాలు, పదునైన ప్రసంగాలు,…
అనిల్ రావిపూడి సెట్స్ లో అడుగుపెట్టిన వెంకటేష్

వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న వెంకీ అనిల్ 5 (NKRAR2) షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టితో కలిసి కీలక సన్నివేశాల్లో వెంకటేష్ పాల్గొంటున్నారు. విక్టరీ వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న…
వంద కోట్లకు చేరువలో ‘మా ఇంటి బంగారం’..

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతూనే ఉంది. విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా, మంచి వసూళ్లతో ముందుకు సాగుతోంది. ఈ మూవీ గత…
అఖిల్ ‘లెనిన్’పై భారీ అంచనాలు.. ఈసారి హిట్ కొడతాడా?

అక్కినేని అఖిల్ కెరీర్లో అత్యంత కీలకమైన సినిమాగా ‘లెనిన్’ నిలుస్తోంది. ‘ఏజెంట్’ తర్వాత దాదాపు మూడేళ్ల గ్యాప్ తీసుకున్న అఖిల్, ఈసారి పూర్తి కొత్త లుక్, కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. విడుదలకు ముందు నుంచే ఈ సినిమాపై మంచి…
పెద్ది ఓటిటిలోకి వచ్చేస్తోంది

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన మూవీ పెద్దికి ఓటిటి డేట్ వచ్చేసింది. బుచ్చిబాబు సనా డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి మిక్స్ డ్ రివ్యూస్ వచ్చాయి. ప్యాన్ ఇండియా హీరోగా చెప్పినా కేవలం తెలుగులో మాత్రం మెప్పించగలిగిందీ…
ఎదురుచూపులు మాని ఎదుర్కోవడం నేర్చుకో..?

అక్కడెవరో నిద్రపోయారని నానా యాగీ చేస్తున్నావ్ నువ్వేదో మెలకువలో ఉన్నట్టు.. ఎవడో వచ్చి ప్రశ్నించడం లేదని నానా ప్రశ్నలూ గుప్పిస్తున్నావు వినడాన్ని మించి ఇంకేం చేయగలవు.. ? ఎవడో వస్తాడని .. ఎన్నాళ్లైనా కానీ ఎదురుచూస్తూనే ఉంటావు నీ సమస్యపై ఎవడో…
స్వర భాస్వరుడు .. నాగన్న

నాగన్న… ఆ స్వరంలో భాస్వరం ఉంది. కోట్లాది గుండె మంటల పాటై కొత్త బాటకు దివిటీగా మారుతుంది. అవును.. అరుణోదయ నాగన్న గాత్రం విన్న ఎవరికైనా ఇలాంటి భావనే కలుగుతుంది. చాలామంది పాడతారు. కొందరు మాత్రమే హృదయంతో పాడతారు. ఆ హృదయానికి…
రావు బహదూర్ మూవీ రివ్యూ

సత్యదేవ్ హీరోగా, వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన ‘రావు బహదూర్’ సినిమా మొదటి పోస్టర్ నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. పీరియడ్ డ్రామాకు ఫాంటసీ టచ్ జోడిస్తూ, విజువల్‌గా కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసిన ఈ చిత్రం కథ, నటన,…
