Gaaradi Telugu news logo

‘జయమ్ము నిశ్చయమ్మురా’ సీజన్ 2.. మనసులోని మాటలను ఓపెన్‌గా చెప్పిన సాయి పల్లవి

Sai Pallavi Brings Her Unfiltered Side to the Grand Launch of ‘Jayammu Nischayammu Raa’ Season 2 on ZEE5

అక్టోబ‌ర్ 16 నుంచి జీ5లో స్ట్రీమింగ్‌.. అక్టోబ‌ర్ 18 నుంచి జీ తెలుగు టెలివిజ‌న్‌లో ప్ర‌సారం మన మనసులో నిలిచిపోయే సంభాషణలు చాలాసార్లు మనకు తెలిసిన విషయాలను దాటి, ఒక వ్యక్తిలోని అసలైన మనిషిని పరిచయం చేస్తాయి. జీ తెలుగు పాపులర్ సెలబ్రిటీ టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి’ రెండో సీజన్‌ ప్రారంభం కానుంది. ఈ సీజన్ తొలి ఎపిసోడ్‌కు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న స్టార్ హీరోయిన్ సాయి పల్లవి అతిథిగా హాజరుకానున్నారు. […]

నయనతార, కెవిన్ నటించిన హాయ్ ఓటిటిలో

Nayanthara and Kavin's Hi Into OTT

నయనతార హాయ్ ఓటిటిలోకి నయనతార, కవిన్ నటించిన ‘హాయ్’ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌టానికి సిద్ధ‌మ‌వుతోంది. విభిన్నమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం.. నేటితరం సంబంధాలను సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తూ, హృదయాన్ని హత్తుకునే ప్రేమకథగా అలరించనుంది. ప్రేమ.. చిక్కులు.. వాటి మధ్య ఎన్నో మలుపులు.. నయనతార, కెవిన్ నటించిన రొమాంటిక్ డ్రామా ‘హాయ్’ సెప్టెంబర్ 25 నుంచి తమిళ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.నయనతార, కవిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘హాయ్’ చిత్రం.. నేటితరం సంబంధాలు, ప్రేమను హృదయానికి హత్తుకునేలా, […]

మృణాల్ ఠాకూర్, హూమా ఖురేషిల పూజా మేరీ జాన్

Mrunal Thakur, Huma Qureshi's Pooja Meri Jaan

ఒక కథ.. ప్రేమలో ఎన్నో కోణాలు ప్రతి కథ కూడా సులభంగా అందరికీ అర్థమైయ్యేలా ఉండ‌దు. కొన్ని కథలు మనల్ని అసౌకర్యానికి గురిచేస్తాయి.. మనం సహజంగా అంగీకరించే విషయాలను కూడా ఆ క‌థ‌లు ప్రశ్నించేలా చేస్తాయి.. చూడకూడదనుకునే నిజాలను ఎదుర్కొనేలా మ‌న‌ల్ని సిద్ధం చేస్తాయి. అలాంటి క‌థే ‘పూజా మేరీ జాన్’. నవ్‌జోత్ గులాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దినేశ్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించారు. మ్యాడాక్ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై తెరకెక్కిన ‘పూజా మేరీ జాన్’ […]

జీ5లో దూసుకుపోతోన్న ‘పంచనామా’ సిరీస్

జీ5 గత వారం ‘పంచనామా’ అన ఓ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రముఖ నటుడు భరత్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సెప్టెంబర్ 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతూ ఉంది. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌కి నిర్మాత, షో రన్నర్‌గా ఉదయభాను వ్యవహరించారు. ఆరు ఎపిసోడ్స్‌‌తో వచ్చిన ఈ మొదటి సీజన్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. ఆరు ఎపిసోడ్స్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉండటంతో ఆడియెన్స్‌ […]