Gaaradi Telugu news logo

చిరంజీవి, కార్తీక్ సుబ్బరాజ్.. వర్కవుట్ అవుతుందా..?

karthik subbaraj with chiranjeevi ..?

చిరంజీవి నెక్ట్స్ మూవీ ఏంటీ..? మెగాస్టార్ చిరంజీవి లైనప్ స్ట్రాంగ్ గా ఏం లేదు. ప్రస్తుతం ఆయన ఫోకస్ అంతా కాక మీదే ఉంది. కాక 2027 సంక్రాంతి బరిలో జనవరి 12న విడుదల కాబోతోంది. బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ ఇది. అలాగే విశ్వంభర కూడా అదే టైమ్ కు విడుదలవుతుందని టాక్ వినిపిస్తోంది. అదెలా ఉన్నా.. కాక మాత్రం ఖచ్చితంగా సంక్రాంతి బరిలోనే వస్తుందని బలంగా చెబుతున్నాడు చిరంజీవి. అలాగే చిరంజీవి ఒక సినిమా […]